అన్వేషించండి
Advertisement
Azharuddin :ఈడీ విచారణకు హాజరైన అజారుద్దీన్- రూ. 3.8 కోట్ల నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు
ED Questioned to Azharuddin: ఇండియన్ మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది. హెచ్‌సీఏఅధ్యక్షుడిగా ఉన్న టైంలో నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి.
Hyderabad News: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలపై ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఈడీ ఇచ్చిన నోటీసులు మేరకు మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. 2020-2023 మధ్య కాలంలో అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ టైంలోనే అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలు మోపింది. రూ.3.8 కోట్ల మేర నిధులను దుర్వినియగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆడిట్‌లో కూడా అక్రమాలకు పాల్పడినట్టు విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో అజారుద్దీన్ ముందస్తు బెయిల్‌పై ఉన్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement