అన్వేషించండి
Telangana Formation Day: గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ సమావేశం- తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం
Telangana Formation Day 2024: తెలంగాణ ఆవిర్భావ వేడుకులకు గవర్నర్ రాధాకృష్ణన్‌ను సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు.

గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ సమావేశం- తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం
Telangana Formation Day Event: పదేళ్ల తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లను చురుగ్గా చేస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖులను ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ గవర్నర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ ఉదయం జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయల్దేరి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు. వేడకగా నిర్వహిస్తున్న ఆవిర్భావ ఈవెంట్‌కు రావాలని ఆహ్వానించారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆధ్యాత్మికం
న్యూస్
హైదరాబాద్



















