Sunday Funday: ‘ఏక్ శ్యామ్.. చార్మినార్ కే నామ్’కి అంతా సిద్ధం.. స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇవే.. ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ వివరాలివీ..

చార్మినార్ వ‌ద్ద ఒక ఆదివారం విడిచి మరో ఆదివారం సాయంత్రం 5 గంట‌ల నుంచి అర్ధరాత్రి వ‌ర‌కు ఈ ‘సండే ఫ‌ండే’ (ఏక్‌ షామ్‌.. చార్మినార్‌ కే నామ్‌) కార్యక్రమం కొన‌సాగ‌నుంది.

FOLLOW US: 

ట్యాంక్ బండ్‌పై నిర్వహించే ‘సండే ఫండే’ తరహాలోనే ఈ ఆదివారం నుంచి చార్మినార్‌ వద్ద ‘ఏక్‌ షామ్‌.. చార్మినార్‌ కే నామ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. చార్మినార్ వ‌ద్ద ఒక ఆదివారం విడిచి మరో ఆదివారం సాయంత్రం 5 గంట‌ల నుంచి అర్ధరాత్రి వ‌ర‌కు ఈ ‘సండే ఫ‌ండే’ (ఏక్‌ షామ్‌.. చార్మినార్‌ కే నామ్‌) కార్యక్రమం కొన‌సాగ‌నుంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల నుంచే ట్రాఫిక్ అంక్షలు అమల్లోకి రానున్నాయ

ప్రత్యేక కార్యక్రమాలివే..
‘ఏక్‌ షామ్‌.. చార్మినార్‌ కే నామ్‌’ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 6:30 గంట‌ల‌కు పోలీస్ బ్యాండ్ నిర్వహించ‌నున్నారు. రాత్రి 8:30 గంట‌ల‌కు ద‌క్కనీ మ‌జాహియా ముషారియా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఇక నేడు అర్ధ రాత్రి వ‌ర‌కు లాడ్ బ‌జార్‌ను తెరిచి ఉంచ‌నున్నారు. అంతేకాక, పిల్లల‌ను ఆక‌ట్టుకునే విధంగా ప‌లు కార్యక్రమాల‌ను రూపొందించారు. భోజ‌న ప్రియుల‌కు నోరూరించే ఫుడ్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయించారు. సండే ఫ‌ండేకు వ‌చ్చే వాహ‌న‌దారుల‌కు నాలుగు ప్రదేశాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు.

Also Read: వామ్మో.. మందు బాబులూ.. దసరాకు ఇన్ని కోట్లు తాగారెంటయ్యా.. మద్యం ఏరులై పారిందిగా.. 

‘ఏక్‌ షామ్‌.. చార్మినార్‌ కే నామ్‌’ సందర్భంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు అమలులో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జీహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసులు ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నారని చెప్పారు. 

Also Read: Hyderabad: నా బుల్లెట్టు బండెక్కి వెళ్దాం.. వస్తావా? మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్

పార్కింగ్ ఇలా..
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చే వాహనదారుల సౌకర్యార్థం చార్మినార్ పరిసరాలలో ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని సీపీ తెలిపారు. నగరంలోని ఉత్తర మూసీ నది ప్రాంతాల నుంచి పాత బస్తీకి వచ్చే వాహనదారులు అందరూ తమ వాహనాలను ఖుడా స్టేడియం, పత్తర్ గట్టిలోని ఎస్‌వై‌జే కాంప్లెక్స్, కోట్ల అలీజాలోని ముఫీదుల్లా నామ్ స్కూలు ప్రాంగణం, జీహెచ్ఎంసీ చార్మినార్ సర్దార్ మహాల్ భవన ప్రాంగణం, చార్మినార్ యునాని ఆసుపత్రి ప్రాంగణం, చార్మినార్ పాత బస్టాండ్ ఖాళీ స్థలాలతో పాటు మోతీగల్లిలోని ఓల్డ్ పెన్షన్ పేమెంట్ కార్యాలయ పరిసరాల్లో ఉచిత పార్కింగ్ చేసుకోవచ్చని సీపీ తెలిపారు.

Also Read: Special Trains: పండగ అయిపోయిందిగా.. తిరిగి వెళ్తున్నారా? ఈ స్పెషల్ రైళ్లు ఉన్నాయి చూసుకోండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Sunday Funday in Hyderabad Ek Shaam Charminar ke Naam Parking near Charminar Traffic diversion in Sunday

సంబంధిత కథనాలు

Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు

Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు

Governor Tamili Sai : బద్ధ శత్రువునైనా గౌరవిస్తా, నాపై రాళ్లు రువ్వితే ఆ రక్తంతో చరిత్ర రాస్తా : గవర్నర్ తమిళి సై

Governor Tamili Sai : బద్ధ శత్రువునైనా గౌరవిస్తా, నాపై రాళ్లు రువ్వితే ఆ రక్తంతో చరిత్ర రాస్తా : గవర్నర్ తమిళి సై

Karate Kalyani Notice : ఆ చిన్నారి ఎవరు? కరాటే కళ్యాణి నుంచి నో రిప్లై, మరోసారి నోటీసులు!

Karate Kalyani Notice : ఆ చిన్నారి ఎవరు? కరాటే కళ్యాణి నుంచి నో రిప్లై, మరోసారి నోటీసులు!

TRS vs BJP Politics: కమలంను ఢీ కొట్టేందుకు గులాబీ వ్యూహం ఇదేనా? బీజేపీకి కళ్లెం వేసేందుకు టీఆర్‌ఎస్‌ దూకుడు

TRS vs BJP Politics: కమలంను ఢీ కొట్టేందుకు గులాబీ వ్యూహం ఇదేనా? బీజేపీకి కళ్లెం వేసేందుకు టీఆర్‌ఎస్‌ దూకుడు

Bank Of Baroda Theft Case: బ్యాంకులో చోరీ కేసులో కీలక పరిణామం, ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయిన క్యాషియర్ ప్రవీణ్

Bank Of Baroda Theft Case: బ్యాంకులో చోరీ కేసులో కీలక పరిణామం, ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయిన క్యాషియర్ ప్రవీణ్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Mysterious metal balls raining : గుజరాత్‌లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !

Mysterious metal balls raining : గుజరాత్‌లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !

PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!

PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!

NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?

NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?

Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !

Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !