అన్వేషించండి

Hyderabad News : ట్విట్టర్లో జీహెచ్ఎంసీ రివర్స్ ఎటాక్, మాటలతో కాదు చేతలతో!

Hyderabad News : హైదరాబాద్ నగరంలో నిన్నటి వర్షబీభత్సానికి రోడ్లు చెరువులుగా మారాయి. నగరంలోని పరిస్థితులపై నెటిజన్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. వీటిపై జీహెచ్ఎంసీ వినూత్నంగా స్పందించింది.

Hyderabad News : హైదరాబాద్ లో బుధవారం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. వాహనదారులు, స్థానికులు వర్షానికి చాలా ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ లో పరిస్థితులపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ లక్ష్యంగా నెటిజన్లు రెచ్చిపోయారు. విశ్వనగరం ఇదేనా అంటూ నీటమునిగిన రోడ్లపై బోటులో వెళ్తోన్న వీడియో, పార్క్ చేసిన బైక్ లు నీట మునిగిన వీడియోలు, ఫొటోలతో వరుసగా ట్విట్ల వర్షం కురిపించారు. వర్షం వెలిసిన తర్వాత జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. నివారణ చర్యలు చేపట్టింది. రోడ్లు, డ్రైనేజిలు మరమ్మతులు చేస్తుంది. దీంతో పాటు ట్విట్టర్లోన్ రివర్స్ ఎటాక్ మొదలు పెట్టింది. వర్షాల ప్రభావంతో నీట మునిగిన ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దామని ఫొటోలు పెడుతోంది జీహెచ్ఎంసీ. వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నామని, ఇదిగో చూడండి అంటూ బిఫోర్, ఆఫ్టర్ అంటూ ఫొటోలు పోస్ట్ చేసింది.

ఏదో ఒకటి రెండు ప్రాంతాల్లో కాకుండా హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడ వర్షం వల్ల సమస్యలు ఎదురయ్యాయో అక్కడ పరిస్థితి చక్కదిద్దామని నెటిజన్లకు తమ పనితనం ఏంటో చూపించారు జీహెచ్ఎంసీ ఉద్యోగులు. 

అన్నపూర్ణ కాలనీలో వర్షం నిండిన సిమెంట్ రోడ్డు, ఆ తరువాత నీటిని తొలిగించిన తరువాత రహదారి

Hyderabad News : ట్విట్టర్లో జీహెచ్ఎంసీ రివర్స్ ఎటాక్, మాటలతో కాదు చేతలతో!

సైనిక్ పురి, నిర్మల్ నగర్ లో భారీగా రోడ్లపై చేరిన వరద నీరు, ఆ తరువాత నీటిని క్లియర్ చేసిన ఫొటోలు Hyderabad News : ట్విట్టర్లో జీహెచ్ఎంసీ రివర్స్ ఎటాక్, మాటలతో కాదు చేతలతో!

ఫ్లైఓవర్ వద్ద వర్షపునీటిలో చిక్కుకున్న కారు, ఆ తరువాత వర్షపు నీటిని క్లియర్ చేసిన ఫొటో Hyderabad News : ట్విట్టర్లో జీహెచ్ఎంసీ రివర్స్ ఎటాక్, మాటలతో కాదు చేతలతో!

ఓల్డ్ మలక్ పేటలో వరదనీటితో నిండిన కాలనీ, ఆ తరువాత నీటిని క్లియర్ చేసిన ఫొటోలు Hyderabad News : ట్విట్టర్లో జీహెచ్ఎంసీ రివర్స్ ఎటాక్, మాటలతో కాదు చేతలతో!

గగన్ ఫహడ్ రైల్వే బ్రిడ్జిపై వరదనీరు, నీరు తొలగించిన తర్వాత పరిస్థితిని తెలియజేస్తున్న ఫొటోHyderabad News : ట్విట్టర్లో జీహెచ్ఎంసీ రివర్స్ ఎటాక్, మాటలతో కాదు చేతలతో!

నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లకు అడ్డంగా విరిగిన వృక్షాలను తొలిగించిన వీడియోలను జీహెచ్ఎంసీ పోస్ట్ చేసింది. అనేక చోట్ల నగరంలో సాధారణ పరిస్థితి తెచ్చేందుకు జీహెచ్ ఎంసీ సిబ్బంది పడిన కష్టాలు తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ వినూత్నంగా స్పందించింది. సమస్య ఎక్కడ మొదలైయ్యిందో పరిష్కారం అక్కడే కనిపెట్టాలి. ప్రశ్న ఎక్కడ ఎదురైయ్యిందో.. సమాధానం అక్కడే ఇవ్వాలి అనుకున్నారేమో జీహెచ్ఎంసీ అధికారులు ట్విట్టర్ వేదికగా నగరంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో యధాతథ పరిస్థితి తెచ్చేందుకు పడ్డ కష్టాలు కళ్లకు కట్టినట్టు చూపించారు. జీహెచ్ఎంసీ స్పందించిన తీరుకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా వేదికగా జీహెచ్ఎంసీ సిబ్బందిపై ప్రసంశల జల్లు కురుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

PDS Rice Recycling: సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
Khammam SDRF Boats Capsized: ఖమ్మం బేతుపల్లి చెరువులో ఘోరం - 2 ఎస్‌డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా - 11 మంది సిబ్బంది గల్లంతు!
ఖమ్మం బేతుపల్లి చెరువులో ఘోరం - 2 ఎస్‌డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా - 11 మంది సిబ్బంది గల్లంతు!
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతుపై కాంగ్రెస్ ఫోకస్.. రేవంత్ వ్యూహం ఏంటి?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతుపై కాంగ్రెస్ ఫోకస్.. రేవంత్ వ్యూహం ఏంటి?
Medical Seats Vacant: ఫీజుల భయం.. తెలంగాణలో భారీగా మిగిలిపోయిన ఎంబీబీఎస్ సీట్లు
ఫీజుల భయం.. తెలంగాణలో భారీగా మిగిలిపోయిన ఎంబీబీఎస్ సీట్లు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget