అన్వేషించండి
Telangana Universities: రాష్ట్రంలో 9 వర్శిటీలకు నూతన వీసీలు - గవర్నర్ కీలక ఉత్తర్వులు
Telangana News: తెలంగాణలో 9 వర్శిటీలకు ప్రభుత్వం వీసీలను నియమించింది. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ వీరి నియామకానికి ఆమోద ముద్ర వేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో 9 వర్శిటీలకు నూతన వీసీలు
Source : Twitter (X)
New Vice Chancellors For 9 Universities In Telangana: తెలంగాణలో 9 యూనివర్శిటీలకు వీసీలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నియామక దస్త్రంపై గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ (Governor Jishnudev Sharma) శుక్రవారం సంతకం చేశారు. దీంతో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కొత్త వైస్ ఛాన్సలర్స్ వీరే..
- ఉస్మానియా వర్శిటీ - ఎం.కుమార్
- పాలమూరు యూనివర్శిటీ - జి.ఎన్.శ్రీనివాస్
- కాకతీయ వర్శిటీ - ప్రతాప్ రెడ్డి
- శాతవాహన యూనివర్శిటీ - ఉమేశ్ కుమార్
- తెలుగు వర్శిటీ - నిత్యానందరావు
- మహాత్మా గాంధీ యూనివర్శిటీ - అల్తాఫ్ హుస్సేన్
- జయశంకర్ వర్శిటీ - జానయ్య
- తెలంగాణ యూనివర్శిటీ - యాదగిరిరావు
- శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ వర్శిటీ - రాజిరెడ్డి.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్
క్రికెట్





















