అన్వేషించండి

Jaggareddy The leader: జగ్గారెడ్డి మనసున్న లీడర్ -క్యాన్సర్ పేషంట్‌కు రూ.పది లక్షల సాయం -స్పాట్ క్యాష్ !

Jaggareddy Cash: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి క్యాన్సర్ పేషంట్‌కు పది లక్షల సాయం చేశారు. అక్కడికక్కడే నోట్ల కట్టలను అందించారు.

Jagga Reddy donates Rs 10 lakh to cancer patient:  రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా క్యాన్సర్ పేషెంట్ కి 10 లక్షల ఆర్ధిక సాయం చేశారు కాంగ్రె్స నేత జగ్గారెడ్డి.   13 వేల చిరుద్యోగి కి... లక్షల ఖర్చు తో కూడిన క్యాన్సర్ తో పోరాటం ఎలా సాధ్యమని భావించిన ఆయన..  నిరుపేద  క్యాన్సర్ పేషంట్ హరి కృష్ణ ప్రసాద్ పూర్తి ట్రీట్మెంట్ కు ముందుకు వచ్చారు.   

నియోజకవర్గానికి చెందిన వ్యక్తి క్యాన్సర్ బారిన పడటంతో సాయం            

సంగారెడ్డి నియోజకవర్గం తాళ్లపల్లి గ్రామానికి చెందిన హరి కృష్ణ ప్రసాద్ గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు.  గురుకుల పాఠశాలలో 13 వేల రూపాయలు చిరుధ్యోగి గా పనిచేస్తున్నారు హరికృష్ణ ప్రసాద్.  హరి కృష్ణ ప్రసాద్ కు భార్య శైలజ, ఎల్ కే జి, ఒకటో తరగతి చదువుతున్న  పాప, బాబు ఉన్నారు.  మూడు నెలల క్రితం    హరి కృష్ణ ప్రసాద్ కు క్యాన్సర్ ఉందని తేలింది.  ఇప్పటికే వైద్యం కోసం లక్షల రూపాయల ఖర్చు చేసిన కుటుంబం .. ఇకపై వైద్యానికి డబ్బులు లేకపోవడంతో  దిక్కుతోచని స్థితిలో లో   పడ్డారు.      

పది లక్షల రూపాయల క్యాష్ అందించిన జగ్గారెడ్డి               

అనుచరుల ద్వారా హరి కృష్ణ ప్రసాద్  పరిస్థితి నీ తెలుసుకున్న జగ్గారెడ్డి.. క్యాన్సర్ చికిత్స కు పూర్తి ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చారు.   రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా  క్యాన్సర్ పేషంట్ హరి కృష్ణ ప్రసాద్ కు పది లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.  హరి కృష్ణ ప్రసాద్ కు, కుటుంబ సభ్యులకు  తాను ఉన్నానంటూ ధైర్యం చెప్పారు.  ఇప్పటి వరకు చికిత్స కోసం అయిన ఖర్చులు సైతం  సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. జగ్గారెడ్డి సహాయం పట్ల హరికృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.  

సీఎం రిలీఫ్ ఫండ్ తరపున మరింత సాయం            

సంగారెడ్డిలో జగ్గారెడ్డి సాయం చేసే లీడర్ గా గుర్తింపు పొందారు. ఆయన సాదాసీదాగా ఉంటారు. సాధారణ జీవనం గడుపుతారు. అయితే ప్రజలకు కష్టం వస్తే మాత్రం పెద్ద ఎత్తున సాయం చేస్తారు. సంగారెడ్డి నుంచి గతంలో పలుమార్లు గెలిచిన ఆయన ఇటీవల ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలయ్యారు.  

చాలా మంది రాజకీయ నేతలు .. కష్టాల్లో ఉన్నామని తమ వద్దకు వస్తే మన ప్రభుత్వం రాగానే చేస్తామని చెబుతారు. అధికారంలో ఉన్న వారు అయితే.. సాయం చేస్దామని చెప్పి అప్లికేషన్లు తీసుకుని పట్టించుకోరు. అదే సమయంలో  వ్యక్తిగతంగా సాయం చేసే వారు చాలా పరిమితంగా ఉంటారు.  వేల  కోట్ల ఆస్తులు ఉన్న ధనవంతులైన లీడర్లు ఎప్పుడూ వ్యక్తిగత సాయం చేసినట్లుగా కనిపించరు.   కానీ జగ్గారెడ్డి మాత్రం భిన్నం. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget