అన్వేషించండి

Adilabad: రిమ్స్ మెడికల్ కాలేజీ ఘటనలో డాక్టర్‌పై వేటు! కొనసాగుతున్న వైద్య విద్యార్థుల ఆందోళన

Adilabad RIMS: రిమ్స్ మెడికల్ కాలేజ్ ను సందర్శించి కలెక్టర్ విచారణ ప్రారంభించారు. ఈ మేరకు రిమ్స్ సిబ్బందితో పాటు బాధిత విద్యార్థులతో మాట్లాడి వివరాలను సేకరించారు.

Adilabad RIMS News: ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థుల దాడి ఘటనపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి గురువారం రిమ్స్ మెడికల్ కాలేజ్ ను సందర్శించి విచారణను ప్రారంభించారు. ఈ మేరకు రిమ్స్ సిబ్బందితో పాటు బాధిత విద్యార్థులతో మాట్లాడి వివరాలను సేకరించారు. కమిటీ నివేదికను కలెక్టర్ కు అందజేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వైద్య విద్యార్థులపై బయటి వ్యక్తులు వచ్చి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ అన్నారు. దాడికి పాల్పడిన డాక్టర్ క్రాంతిని టర్మినేట్ చేస్తున్నట్లు వెల్లడించారు. రిమ్స్ లో సెక్యూరిటీని పెంచుతామన్నారు. 

మెడికల్ విద్యార్థులపై దాడికి పాల్పడిన డాక్టర్ క్రాంతి కుమార్ ఎ1గా పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. బయట వ్యక్తులు దాడి చేస్తున్న క్రమంలో తమను తాము రక్షించుకునే సమయంలో దాడికి దిగిన వ్యక్తిపై మెడికో విద్యార్థులు కూడా ప్రతి దాడులు చేయడంతో ప్రస్తుతం శివకుమార్ అనే వ్యక్తి చేతి విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయనపై కూడా ఏ2 గా కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. వీరితోపాటు రిమ్స్ డైరెక్టర్ మరియు, దాడిలో పాల్గొన్న బయట వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

రిమ్స్ వైద్య కళాశాలలోకి బయట వ్యక్తులు వైద్య విద్యార్థులపై దాడులకు పాల్పడడంతో వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల అవరణలో మధ్యాహ్నం మూడు గంటల నుండి కూర్చొని నిరసన చేపట్టారు. బయట వ్యక్తులు రిమ్స్ కళాశాలలోకి చొరబడుతున్నారని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని, రిమ్స్ డైరెక్టర్ ను మార్చాలంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ నిరసన సాయంత్రం 5:00 గంటల వరకు చేపట్టడంతో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్య విద్యార్థులతో మాట్లాడారు. 

వైద్య విద్యార్థులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇలాంటి ఘటనలు పునవృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వైద్య కళాశాల ఆవరణలో సెక్యూరిటీని పెంచుతామని డైరెక్టర్ చెప్పడంతో విద్యార్థులు మాత్రం తమ నిరసనను ఇంకా కొనసాగిస్తామని చెప్తున్నారు. అసలు ఈ వైద్య కళాశాలలో డైరెక్టర్ ను మార్చితేనే అన్ని బాగుంటాయని అందరికీ సరైన న్యాయం జరుగుతుందని విద్యార్థులు చెబుతున్నారు. రిమ్స్ డైరెక్టర్ మాకొద్దు డైరెక్టర్ ను మార్చే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని, రేపటి నుండి వీధులకు హాజరుకామని రేపటినుండి యధావిధిగా ఈ నిరసనను కొనసాగిస్తామన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget