అన్వేషించండి

Telangana TDP : తెలంగాణలో టీడీపీ పోటీపై ఆదివారం కీలక నిర్ణయం - చంద్రబాబుతో ములాఖత్ తర్వాత కాసాని కీలక వ్యాఖ్యలు !

ఆదివారం లోకేష్‌తో టీ టీడీపీ నేతల చర్చల తర్వాత పోటీపై కీలక నిర్ణయం తీసుకుంటారు.

 

Telangana TDP  :   తెలంగాణ ఎన్నికల్ల పోటీ చేస్తుందా లేదా అన్న దానిపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు.  ఈ మేరకు శనివారం ఆయన రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.  తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. అయితే బీజేపీతో పొత్తుల అంశంలో ఇంకా క్లారిటీ రాలేదన్నారు. ఆదివారం ఉదయం లోకేష్ తో చర్చించి ఫైనల్ చేస్తామన్నారు. తెలంగాణలో టీడీపీ బలంగానే ఉందన్నారు. తనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందని ఆ పార్టీలో చేరుతానని జరుగుతున్న ప్రచారాన్ని కాసాని ఖండించారు.  తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదన్నారు. తన దృష్టిలో తెలంగాణలో టీడీపీ (TDP) మాత్రమే బెస్ట్ అని అన్నారు. దీంతో పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు.                                   

ఎన్నికల బరిలో నిలవాలని రాష్ట్ర నాయకత్వం ఆశిస్తుండగా, పార్టీ అధినాయకత్వం మాత్రం పోటీపై ఇప్పటివరకు ఎటూ తేల్చలేదు. ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకుపోతుండగా.. టీడీపీలో ఎలాంటి ఎన్నికల కసరత్తు జరగడం లేదు. గతేడాది నుంచే రాష్ట్రంలో టీడీపీ యాక్టివిటీస్ పెరగ్గా, తీరా ఎలక్షన్ టైమ్ లో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు అరెస్టు కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఎటూ తేల్చకపోవడంతో, ఆ పార్టీ ఇక్కడ చేతులెత్తేసినట్టేనని ప్రచారం జరుగుతున్నది. ఎన్నికల వేళ అన్ని పార్టీల కార్యాలయాలు నేతలు, కార్యకర్తలతో కళకళలాడుతున్నాయి. కానీ, టీడీపీ ఆఫీస్ ఎన్టీఆర్ భవన్ బోసిపోయి కనిపిస్తోంది. అక్కడ కార్యకర్తల సందడి కనిపించడం లేదు. ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. కాగా, తెలంగాణ వచ్చినంక రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో కొన్ని సీట్లయినా గెలిచి సత్తా చాటిన టీడీపీ..ఈ సారి నిస్సహాయంగా ఉండిపోతోంది.                          

నిజానికి ఈ ఎన్నికల్లో గట్టిగా నిలబడాలని ఏడాది కిందటి నుంచే ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేసుకున్నారు. ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. అనూహ్యంగా ఆ సభ విజయవంతం కావడంతో .. తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లోనూ సభ నిర్వహించారు. దాంతో టీడీపీ నాయకత్వం క్రమంగా  కింది స్థాయి లో పార్టీ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఔత్సాహికులు కొంత మంది పార్టీలో చేరారు కూడా. అయితే ఖచ్చితంగా ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్ట్ కావడం.. ఆయన బయటకు రావడం ఆలస్యం అవుతూండటంతో సమస్య  జఠిలంగా మారుతోంది. ఈ క్రమంలో సరైన మార్గనిర్దేశం లేక.. టీ టీడీపీ నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. 

 

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget