అన్వేషించండి

UPI Server Down: యూపీఐ సర్వర్ డౌన్.. ఆన్‌లైన్ పేమెంట్లు చేసేవారికి అలెర్ట్!

యూపీఐ సర్వర్ డౌన్ అవ్వడంతో ఆన్‌లైన్ పేమెంట్లు ఫెయిల్ అవుతున్నాయని వినియోగదారులు రిపోర్ట్ చేస్తున్నారు.

గూగుల్ పే, ఫోన్ పే, పేటీయం వంటి పేటీయం యాప్స్ మన జీవితంలో ఇప్పుడు భాగం అయిపోయాయి. చిన్న చిన్న లావాదేవీలకు కూడా చాలా మంది ఈ యాప్స్‌నే ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సేవలకు ఉపయోగపడే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ప్రస్తుతం పనిచేయడం లేదు. గంట నుంచి ఈ సేవలు నిలిచిపోయాయని పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు.

యూపీఐ సర్వర్లు డౌన్ అయిన వెంటనే.. పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని రిపోర్ట్ చేశారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీయం వంటి డిజిటల్ వాలెట్లు, ఆన్‌లైన్ పేమెంట్ సర్వీసుల ద్వారా లావాదేవీలు చేయడం కుదరడం లేదని వినియోగదారులు అంటున్నారు.

కొంతమంది వినియోగదారులకు సమస్య యూపీఐలో ఉందా.. తమ ఫోన్ లేదా నెట్‌వర్క్‌లో ఉందా అనే విషయం కూడా అర్థం కావడం లేదు. ఫెయిల్ అయిన యూపీఐ లావాదేవీల స్క్రీన్ షాట్లను కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గంటల తరబడి ప్రయత్నిస్తున్నా.. గూగుల్ పే ద్వారా పేమెంట్ పనిచేయడం లేదని ఒక వినియోగదారుడు పోస్ట్  చేశాడు.

గూగుల్ పే వినియోగదారులు అయితే దాదాపు రెండు గంటల నుంచి యూపీఐ పనిచేయడం లేదని అంటున్నారు. అయితే ఇటువంటి సమస్యలను రిపోర్ట్ చేసేటప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పోస్ట్ చేయవద్దని గూగుల్ పే వినియోగదారులను కోరింది.

తాజాగా వచ్చిన కథనాల ప్రకారం.. 2021 డిసెంబర్‌లో మనదేశంలో మొత్తం 456 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. మొత్తంగా రూ.8.26 లక్షల కోట్ల విలువైన నగదు చేతులు మారింది. గత సంవత్సరం మొత్తంగా రూ.73 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయట.

2021లో జరిగిన యూపీఐ లావాదేవీల్లో ఫోన్ పే ద్వారా రూ.3.94 లక్షల కోటల విలువైన లావాదేవీలు జరగ్గా.. గూగుల్ పే ద్వారా రూ.3.03 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇక రూ.88,094 కోట్ల విలువైన లావాదేవీలతో పేటీయం, రూ.6,641 కోట్లతో అమెజాన్ పే, రూ.188 కోట్లతో వాట్సాప్ పే తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget