(Source: ECI/ABP News/ABP Majha)
Jio Alert: జియో యూజర్లకు అలెర్ట్.. ఈ మెసేజ్ వచ్చిందా?
జియో తన వినియోగదారులకు ఫేస్ మెసేజ్‌లకు సంబంధించిన అలెర్ట్‌ను అందించింది.
భారతదేశ నంబర్ వన్ మొబైల్ నెట్ వర్క్ జియో తన వినియోగదారులను హెచ్చరించింది. ఈ-కేవైసీ అంటూ వచ్చే ఫేక్ మెసేజెస్‌కు స్పందించవద్దని వినియోగదారులకు సూచించింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇప్పటికే తమ వినియోగదారులకు దీనికి సంబంధించిన అలెర్ట్‌ను అందించారు.
ఈ-కేవైసీ గురించి తమ తరఫు నుంచి ఎటువంటి మెసేజ్‌లు రావని, వాటికి అస్సలు స్పందించవద్దని వినియోగదారులను కోరింది. కొత్త సంవత్సరం సందర్భంగా స్కామ్ కాల్స్ మరింత పెరిగిపోయే అవకాశం ఉందని తెలిపారు. న్యూ ఇయర్, పండుగ ఆఫర్లు అంటూ ఏవైనా లింకులు కనిపిస్తే వాటిని అస్సలు క్లిక్ చేయవద్దని తెలిపింది.
ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలంటూ వచ్చే కాల్స్‌కు కూడా అస్సలు స్పందించవద్దని కోరింది. తెలియని వ్యక్తులతో బ్యాంకు వివరాలను పంచుకోవద్దని హెచ్చరించింది. కొన్ని జాగ్రత్తలతో సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకుని భారీ మోసాలు జరపకుండా నిరోధించవచ్చని వెల్లడించింది.
Fraud Alert ⚠
— Rutam Vora (@RutamV) December 19, 2021
Got this WhatsApp msg from unknown no.
In the name of #JIO #KBC #NarendraModi #MukeshAmbani & #AmitabhBacchan he makes fake allurements to create a trap for vulnerable ones.
Stay Alert! @CyberGujarat@GujaratPolice@AhmedabadPolice@sanghaviharsh @TRAI pic.twitter.com/rmuXC5N48N
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి