అన్వేషించండి

Redmi 75 inch TV: 75 అంగుళాల టీవీ అత్యంత తక్కువ ధరకే.. రెడ్‌మీ సూపర్ టీవీ వచ్చేసింది!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. అదే రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 75. ఇది ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది.

రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 75 అంగుళాల టీవీ చైనాలో లాంచ్ అయింది. ఇందులో గతంలో 55 అంగుళాలు, 65 అంగుళాల వేరియంట్లు మాత్రమే ఇందులో లాంచ్ కాగా.. ఇప్పుడు 75 అంగుళాల వేరియంట్ కూడా లాంచ్ చేశారు. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేను అందించారు. డాల్బీ విజన్ అట్మాస్, హెచ్‌డీఎంఐ 2.1 ఇంటర్‌ఫేస్, 4కే రిజల్యూషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 75 అంగుళాల వేరియంట్ ధర
దీని ధర చైనాలో 4,999 యువాన్లుగా(సుమారు రూ.59,300) నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు చైనాలో ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 11వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ జరగనుంది. మనదేశంలో ఈ టీవీ ఎప్పటినుంచి అందుబాటులోకి రానుందో తెలియరాలేదు.

రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 75 అంగుళాల వేరియంట్ స్పెసిఫికేషన్లు
ఇందులో 75 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 16:9గా ఉంది. కలర్ గాముట్ వాల్యూ 94 శాతంగా ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 97 శాతంగా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. ఎంఈఎంసీ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.

ఇందులో నాలుగు ఇన్ బిల్ట్ స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు. దీని సౌండ్ అవుట్ పుట్ 25Wగా ఉండనుంది. మీడియాటెక్ ఎంటీకే 9650 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది.

ఇందులో ఒక హెచ్‌డీఎంఐ 2.1 పోర్టు, రెండు హెచ్‌డీఎంఐ 2.0 పోర్టులు, ఒక ఏవీ పోర్టు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఎస్/పీడీఐఎఫ్ పోర్టు, ఆర్జే-45 పోర్టు, ఏటీవీ/డీటీఎంబీ, నాలుగు మైక్రోఫోన్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని బరువు 28.2 కేజీలుగా ఉంది.

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
Google Account Security: మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget