Amazon Smart TV Offer: అమెజాన్‌లో ఈ స్మార్ట్‌టీవీపై సూపర్ ఆఫర్.. ఏకంగా రూ.7 వేల వరకు!
అమెజాన్‌లో రెడ్‌మీ 65 అంగుళాల స్మార్ట్ టీవీపై అదిరిపోయే ఆఫర్ అందించారు.
ఒకవేళ మీరు ఈ పండుగకు పెద్ద స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే అమెజాన్‌లో రెడ్‌మీ టీవీపై మంచి డీల్ ఉంది. ఈ టీవీ ఇప్పటికే తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీనిపై మరింత తగ్గింపును అందించారు. ఈ టీవీని అలెక్సాకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.
అమెజాన్ డీల్స్, ఆఫర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ టీవీ ధర రూ.61,999 కాగా.. దీనిపై రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది. హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 7.5 శాతం డిస్కౌంట్ రూ.2,000 వరకు లభించనుంది.
ఈ స్మార్ట్ టీవీ ఫీచర్లు
ఈ స్మార్ట్ టీవీలో 65 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. అలెక్సాను కూడా ఈ టీవీ సపోర్ట్ చేయనుంది. అలెక్సా స్పీకర్‌కు ఈ టీవీని కనెక్ట్ చేసి స్మార్ట్ స్పీకర్ ద్వారా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత టీవీని హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ ద్వారా ఉపయోగించవచ్చు.
ఎంఐ స్మార్ట్ కెమెరా, వాక్యూమ్ క్లీనర్, ఎయిర్ ప్యూరిఫయర్ వంటి వాటిని కూడా ఈ టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో బిల్ట్ ఇన్ క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ కూడా ఉంది. క్రోమ్‌కాస్ట్‌ను స్ట్రీమింగ్‌కు ఉపయోగించవచ్చు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, ఆక్సిజన్ ప్లే, ఎరోస్ నౌ, జియో సినిమా, సోనీ లివ్, యూట్యూబ్, హంగామా, హాట్‌స్టార్ యాప్స్‌ను ఈ టీవీ సపోర్ట్ చేయనుంది. మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులను ఇందులో అందించారు. వైఫై, యూఎస్‌బీ, ఎథర్‌నెట్ పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. డాల్బీ అట్మాస్, డీటీఎస్-హెచ్‌డీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!