X

Parag Agrawal Twitter CEO: ట్విట్టర్ సీఈవోగా మనోడు.. టెక్ కంపెనీల్లో కొనసాగుతున్న భారతీయుల హవా

భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ ట్వీటర్ కొత్త సీఈవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న జాక్ డోర్సే పదవి నుంచి తప్పుకున్నారు.

FOLLOW US: 

దిగ్గజ టెక్నాలజీ కంపెనీ ట్వీటర్ కొత్త సీఈవోగా భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. జాక్ డోర్సే సీఈవో పదవి నుంచి తప్పుకోవడంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను ముందుకు నడిపించే భారతీయుల జాబితాలో పరాగ్ అగర్వాల్ కూడా చేరారు.

ఈ సందర్బంగా పరాగ్ అగర్వాల్, ‘నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. మీ స్నేహానికి, మీ మెంటార్ షిప్‌కు నేను ఎంతగానో రుణపడి ఉంటాను. మీరు రూపొందించిన కల్చర్, సోల్, పర్పస్‌లకు నేను రుణపడి ఉంటాను. ’ అని జాక్ డోర్సేకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags: Twitter Parag Agrawal Parag Agrawal News Parag Agrawal Profile Twitter CEO Twitter New CEO Jack Dorsey Resign పరాగ్ అగర్వాల్

సంబంధిత కథనాలు

Vivo T1 5G: వివో టీ1 5జీ వచ్చేస్తుంది.. ఆ ఫోన్లు ఇక కనిపించవు!

Xiaomi 12 Ultra: షియోమీ మోస్ట్ పవర్ ఫుల్ ఫోన్ వచ్చేస్తుంది.. ఆ కెమెరాతో మొదటిసారి!

Oppo Reno 6 Lite: ఒప్పో కొత్త ఫోన్ వచ్చేసింది.. రెనో సిరీస్‌లో లాంచ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Tecno Pop 5 Pro: కొత్త బడ్జెట్ ఫోన్‌తో వస్తున్న టెక్నో.. రూ.7 వేలలోపే భారీ బ్యాటరీ!

OnePlus 9RT Amazon Sale: వన్‌ప్లస్ 9ఆర్‌టీ సేల్ ప్రారంభం.. అమెజాన్‌లో ఆఫర్లు కూడా!

టాప్ స్టోరీస్

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

TS Schools : తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే

Sperm Theft : స్పెర్మ్ దొంగతనం చేసి కవల పిల్లల్ని కన్నదట .. గగ్గోలు పెడుతున్న బిజినెస్ మ్యాన్ ! నమ్ముదామా ?

AP Liquor Shops: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.... మద్యం దుకాణాల పనివేళలు మరో గంట పొడిగింపు