అన్వేషించండి

5జీ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ - ఏకంగా 30 శాతం పెంపు!

భారతదేశంలో 5జీ స్మార్ట్ ఫోన్ షిప్‌మెంట్లు 2022 మూడో త్రైమాసికంలో 30 శాతం పెరిగాయని సైబర్ మీడియా రీసెర్చ్ నివేదిక తెలిపింది.

2022 మూడో త్రైమాసికంలో భారతదేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు 30 శాతానికి (గత సంవత్సరంతో పోలిస్తే) పెరిగాయి. అయితే మొత్తంగా చూస్తే స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు 12 శాతం తగ్గాయి. క్వార్టర్-ఆన్-క్వార్టర్ ప్రాతిపదికన స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లలో 16 శాతం వృద్ధి నమోదు అయిందని ఒక నివేదిక వెల్లడించింది. సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) ప్రకారం మొత్తం మొబైల్ మార్కెట్ 2022 మూడో త్రైమాసికంలో 16 శాతం క్షీణించింది.

"ఇటీవలి 5G వేలం నేపథ్యంలో ఈ త్రైమాసికంలో 5G స్మార్ట్‌ఫోన్‌ల షిప్‌మెంట్‌లు ఊపందుకున్నాయి. పండుగ సీజన్ అమ్మకాల కారణంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు కూడా మంచి వృద్ధిని సాధించాయి" అని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్, సైబర్ మీడియా రీసెర్చ్ విశ్లేషకుడు మెంక కుమారి చెప్పారు.

శాంసంగ్ మొత్తం ఇండియా మొబైల్ మార్కెట్‌లో 19 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, షావొమీ 22 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ముందుంది. 2022 క్యూ3లో వాల్యూ ఫర్ మనీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో (రూ. 7,000 - రూ.25,000) వినియోగదారుల డిమాండ్ ఎక్కువగా ఉంది.  79 శాతం స్మార్ట్‌ఫోన్‌లు ఈ ధరల విభాగంలో షిప్పింగ్ అయ్యాయి.

అయితే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ (రూ.25,000 - రూ.50,000) తొమ్మిది శాతం, సూపర్-ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ (రూ. 50,000-రూ. 1,00,000) షిప్‌మెంట్‌లు 39 శాతం పెరిగాయి. 2జీ, 4జీ ఫీచర్ ఫోన్ విభాగాలు 21 శాతం, 58 శాతం (గత సంవత్సరంతో పోలిస్తే) తగ్గాయి.

యాపిల్ iOS 16 5జీ బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ భారతదేశంలో లైవ్ అయింది. Airtel, Jio కస్టమర్‌లు ఇప్పుడు సూపర్ ఫాస్ట్ నెక్స్ట్ జెన్ నెట్‌వర్క్ సేవలను ఎంజాయ్ చేయవచ్చు. iPhone 14, iPhone 13, iPhone 12, iPhone SE (మూడవ తరం) మోడల్ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వినియోగదారులు ముందే 5జీని పొందవచ్చు.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

View this post on Instagram
 
A post shared by GyroTech | Tech News & Facts 🔥 (@gyrotech.in)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి

వీడియోలు

India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
6 అడుగుల ఆజానుబాహులకు బెస్ట్‌ ఆప్షన్లు - కంఫర్ట్‌తో పాటు రైడింగ్‌ ఫన్‌ ఇచ్చే మోటార్‌సైకిళ్లు!
6 అడుగులకు పైగా ఎత్తున్న 30+ ఏజ్‌ వాళ్లకు బెస్ట్‌ బైక్‌లు - సిటీ రోడ్లకు చక్కగా సరిపోతాయి!
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
Embed widget