అన్వేషించండి

Oppo Reno 8 Price: ఒప్పో రెనో 8 సిరీస్ ధర లీక్ - మిడ్‌రేంజ్‌లో సూపర్ కెమెరా ఫోన్లు!

ఒప్పో మనదేశంలో త్వరలో లాంచ్ చేయనున్న రెనో 8 సిరీస్ ధర లీక్ అయింది.

ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్లు మనదేశంలో జులై 18వ తేదీన లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రో స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో లాంచ్ కానున్నాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

ఒప్పో రెన్ 8 సిరీస్ ధర (అంచనా)
ప్రముఖ టిప్‌స్టర్ సుధాంశు లీక్ చేసిన వివరాల ప్రకారం... ఒప్పో రెనో 8లో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,990గా ఉండనుంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,990గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,990గానూ నిర్ణయించనున్నారు. ఒప్పో రెనో 8 ప్రోలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,990గా ఉండనుంది.

ఒప్పో రెనో 8 ప్రో మొబైల్‌లో కెమెరా క్వాలిటీ కోసం ప్రత్యేకంగా మారిసిలికాన్ ఎక్స్ సిలికాన్ చిప్‌ను కంపెనీ అందించనుంది. దీన్ని ఒప్పోనే రూపొందించింది. ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రో స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో లాంచ్ కానున్నాయి. ఒప్పో రెనో 8 ప్రో ప్లస్ సంగతి తెలియరాలేదు.

అయితే కంపెనీ ఈ ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లను రివీల్ చేయలేదు. ఒప్పో రెనో 8లో చైనా వేరియంట్ ఫీచర్లే ఉండే అవకాశం ఉంది. చైనాలో లాంచ్ అయిన ఒప్పో రెనో 8 ప్రో ప్లస్‌ను రీబ్రాండ్ చేసి ఒప్పో రెనో 8 ప్రోగా మనదేశంలోకి తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి ఒప్పో రెనో 8 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ లేదా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై పని చేసే అవకాశం ఉంది..

ఈ ఫోన్లు కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్లుగా లాంచ్ కానున్నాయి. వీటిలో కెమెరాపైనే ఒప్పో ప్రధానంగా ఫోకస్ పెట్టనుంది. ఈ ఫోన్లు మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానున్నాయో కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. దీంతోపాటు ఒప్పో ప్యాడ్ ఎయిర్ కూడా మనదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Embed widget