అన్వేషించండి

Google Data Privacy: 300 కోట్ల యూజర్ల డేటాను సీక్రెట్‌గా స్కాన్ చేస్తున్న గూగుల్! మన డేటా సేఫేనా?

గూగుల్ ఫొటో స్కానింగ్ ఫీచర్ లాంటివి యూజర్ల డేటాను పరిశీలిస్తాయని, అయితే అది ఏ కేటగిరిలోకి వస్తుందో వర్గీకరించడానికి ఆ పని చేస్తాం తప్పా, డేటా స్టోరేజీ చేయడం లేదని గూగుల్ చెబుతోంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో గూగుల్ ఫోటో స్కానింగ్ తెచ్చినప్పటి నుంచి కంపెనీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అనుమతి లేకుండా ఆండ్రాయిడ్ పరికరాల్లో గూగుల్ కొత్త నిఘా టూల్ ఇన్‌స్టాల్ చేసిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గూగుల్ ఫీచర్ యూజర్ల గోప్యత, వ్యక్తిగత డేటాపై నియంత్రణపై ఆందోళన పెంచుతోంది. కానీ తాము డేటా స్కాన్ చేయడానికి గల కారణాలు చెబుతూనే యూజర్ల డేటాను స్టోరేజీ చేయడం లేదని, ప్రైవసీ భంగం వాటిల్లిదని స్పష్టం చేసింది.

గూగుల్ ప్రారంభ ప్రకటన ఏంటి.. 
ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం.., ఏదైనా కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినప్పుడు, యూజర్ అనుమతి లేకుండా ఫోటోలు లేదా ఇతర కంటెంట్‌ను స్కాన్ చేయడం లాంటివి చేయడం లేదని గూగుల్ తమ వినియోగదారులకు హామీ ఇచ్చినట్లు ఫోర్బ్స్ నివేదించింది. సేఫ్టీకోర్ అనేది పరికరంలో కంటెంట్‌ను సురక్షితంగా, ప్రైవేట్‌గా ఉంచే ఒక  ఫ్రేమ్‌వర్క్. సేఫ్టీకోర్ అనేది వినియోగదారులకు కంటెంట్‌ను గుర్తించడంలో సహాయపడటానికి దోహదం చేస్తుందని గూగుల్ పేర్కొంది. ఈ ఆప్షనల్ ఫీచర్ ద్వారా యాప్‌లు కోరినప్పుడు మాత్రమే కంటెంట్‌ను కేటగిరీలుగా విభజిస్తుంది. ఫొటో స్కానింగ్ ఫీచర్ ఏ డేటాను తిరిగి Googleకి పంపదని వినియోగదారులకు సంస్థ హామీ ఇచ్చింది.

Googleకు 300 కోట్ల మంది ఆండ్రాయిడ్, ఈమెయిల్, బ్రౌజింగ్ యూజర్లు ఉన్నారు. AI స్కానింగ్, మానిటరింగ్ కు వారు తమ డివైజ్ లో అనుమతికి పరిమితులు పెట్టుకోవాలి. కొన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో డేటా ప్రైవసీపై ఆందోళన పెరుగుతోంది. 

గూగుల్ మీ మెస్సేజెస్ కంటెంట్‌ను స్కాన్ చేస్తుంది.. 
ఫోర్బ్స్ తాజా రిపోర్ట్ ప్రకారం.. గూగుల్ ఫొటో స్కాన్ ఫీచర్ సున్నితమైన కంటెంట్‌ను స్కాన్ చేసే అవకాశం ఉంది. 9to5Google ప్రకారం, "Google Messages ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైజ్ లలో అశ్లీల చిత్రాలను బ్లర్ చేయాలని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇది ఆ ఫొటోలను అస్పష్టం చేయడంతో పాటు అలాంటి కంటెంట్ హానికరం కావచ్చని వార్నింగ్ అందిస్తుంది. దాంతో వినియోగదారులకు ఆ ఫొటోలు స్పష్టంగా చూడటమో, లేక బ్లాక్ చేసే అవకాశం కల్పించింది. 

ఏఐ స్కానింగ్‌పై Google హామీ ఇదే
మీ డివైజ్‌లో ఏ డేటా ఉందని పరిశీలిస్తుంది, కానీ గూగుల్‌కు తిరిగి ఏ డేటాను స్టోరేజ్ కోసం పంపదని కంపెనీ స్పష్టం చేసింది. గూగుల్ ఇచ్చిన ఈ హామీకి Android ప్రాజెక్ట్ అయిన GrapheneOS సపోర్ట్ చేస్తుంది. SafetyCore అనేది గూగుల్ తో ఏ ఇంతర సంస్థకు సైతం డేటాను తిరిగి సమర్పించదని స్పష్టం చేసింది.  అయితే గ్రాఫీన్ఓఎస్, సేఫ్టీకోర్ "కంటెంట్‌ను స్పామ్, స్కామ్‌, మాల్వేర్ గా విభజించడం కోసం  క్లయింట్-సైడ్ స్కానింగ్‌ చేస్తుందని తెలిపింది. అంటే యాప్స్ యూజర్ కంటెంట్ ను చూస్తాయి.. కానీ ఆ డేటాను షేర్ చేయడం, సేవ్ చేయడం లాంటివి చేయదు. అవసరమైతే కంటెంట్ విషయంలో యూజర్లను అలర్ట్ చేస్తాయి.

ఓపెన్-సోర్స్ పై ఆందోళనలు..
గ్రాఫీన్ఓఎస్ కొత్త వ్యవస్థలో పారదర్శకత లేని కారణంగా ఓపెన్ సోర్స్ పై యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేఫ్టీకోర్ ఓపెన్-సోర్స్ కాదని, ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుతో పాటు  మెషిన్ లెర్నింగ్ మోడల్‌ పబ్లి్క్‌గా అందుబాటులో లేవని ప్రాజెక్ట్ విచారం వ్యక్తం చేసింది. ఓపెన్-సోర్స్ లేకపోవడంతో డేటా దుర్వినియోగం అవుతుందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

గూగుల్ కొత్త ఫోటో స్కానింగ్ టెక్నాలజీ ఆండ్రాయిడ్ పరికరాల్లో కంటెంట్‌ను స్కాన్ చేయడం ద్వారా యూజర్లకు గోప్యత, భద్రతను అందిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఓపెన్-సోర్స్ లో పారదర్శకత లేకపోవడం వల్ల డేటా దుర్వినియోగం అవుతుందని ఆందోళన పెరుగుతోంది.  

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
Hyderabad Crime News: బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
Gujarat Father Murder: ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
Harish Rao: కేసీఆర్ స్టేట్స్‌మన్, రేవంత్ స్ట్రీట్ రౌడీ - హరీష్ రావు తీవ్ర విమర్శలు
కేసీఆర్ స్టేట్స్‌మన్, రేవంత్ స్ట్రీట్ రౌడీ - హరీష్ రావు తీవ్ర విమర్శలు
Embed widget