News
News
X

Amazon sale: రూ.16 వేలకే 40 ఇంచుల టీవీ... త్వరగా బుక్ చేసుకోండి

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మాన్ సూన్ సేల్ లో భాగంగా తక్కువ ధరకే టీవీలను విక్రయిస్తోంది.

FOLLOW US: 
 
అమెజాన్ ఎప్పటికప్పుడు ప్రత్యేక రోజులను ప్రకటిస్తూ డిస్కౌంట్లను అందిస్తూ వినియోగదారులు ఆకట్టుకుంటూనే ఉంటోంది. గత కొన్ని మాన్ సూన్ ఆఫర్ పేరుతో 40 ఇంచుల టీవీని కేవలం రూ.16 వేల రూపాయలకే అందిస్తోంది. అధిక ధరలకు భయపడి చిన్నటీవీలతో సరిపెట్టకుంటున్న మధ్యతరగతి కుటుంబాలకు ఇది మంచి ఆఫర్. 40 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని బుక్ చేసుకుంటే ఈఎమ్ ఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు సిటీ క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేస్తే రూ.1250 వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. 

ఇంతకీ ఏ కంపెనీ టీవీ ఇంత తక్కువ ధరకు లభిస్తోందో తెలుసా? LumX HD Ready అనే సంస్థకు చెందిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ ఈడీ టీవీ ఈ ధరకు అందుబాటులో ఉంది. దాదాపు దాని అసలు ధరలో సగం ధరకే అమెజాన్ లో అమ్మకానికి ఉంది. దీని ప్ర్యతేకతలేంటంటే... 1366 x 768 రిజల్యూషన్ తో,  A+ గ్రేడ్ ప్యానెల్ ఈ టీవీ వస్తోంది. అలాగే 2HDMI, 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fiసౌకర్యాలు ఉన్నాయి. అలాగే టీవీలో1GB ర్యామ్, 8GB ఇంటర్నెల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. 24 వాట్స్ హెవీ సౌండ్ తో అదిరిపోతుంది.   32 ఇంచుల టీవీ వచ్చే ధరకే 40 ఇంచుల టీవీ అందుబాటులో ఉంది. కాబట్టి కొనాలనుకుంటున్న వాళ్లు త్వరగా బుక్ చేసుకుంటే మంచిది. మిస్సయితే మళ్లీ ఎక్కువ ధర పెట్టి టీవీ కొనాల్సి రావచ్చు. 

Also read:New study: మనం తినే ఆహారం సరిపోదంట.... మరికొంచెం గట్టిగా తినమంటున్నారు...

Also read: బంగాళాదుంపలతో చేసిన వంటలను రుచి చూసే ఉద్యోగం... జీతం ఎంతంటే...

News Reels

Also read: Telugu Recipe: పిల్లల లంచ్ బాక్సు రెసిపీ... కొత్తిమీర రైస్

Also read: ఎర్రబియ్యం తింటే బానపొట్ట మాయం... మధుమేహులకు అమృతం

Also read: Bit coin: తొలిసారి ఓ దేశ అధికారిక కరెన్సీగా బిట్ కాయిన్

Also read: Covid vaccine: మహిళలు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి? నెలసరికి ముందా? తరువాతా?

Also read: Music Therapy: సంగీతంతో మానసికోల్లాసం... ఒత్తిడి మాయం

Also read: పసిడి ప్రియులకు ఈ రోజు కూడా శుభవార్త..నిన్నటి కన్నా మరింత తగ్గిన బంగారం ధర

Also read: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

Published at : 09 Sep 2021 09:18 AM (IST) Tags: amazon sale TV sale LumX HD Ready 40 inch TV discount sale

సంబంధిత కథనాలు

Realme 10 Pro 5G: రూ.20 వేలలోపే 108 మెగాపిక్సెల్ కెమెరా, 5జీ వంటి ఫీచర్లు - రియల్‌మీ 10 ప్రో వచ్చేసింది!

Realme 10 Pro 5G: రూ.20 వేలలోపే 108 మెగాపిక్సెల్ కెమెరా, 5జీ వంటి ఫీచర్లు - రియల్‌మీ 10 ప్రో వచ్చేసింది!

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా?

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా?

Twitter Subscription Hike: ఐఫోన్‌ యూజర్లకు ఎలన్‌ మస్క్‌ షాక్‌ - ఆండ్రాయిడ్‌ వాళ్లు సేఫ్‌!

Twitter Subscription Hike: ఐఫోన్‌ యూజర్లకు ఎలన్‌ మస్క్‌ షాక్‌ - ఆండ్రాయిడ్‌ వాళ్లు సేఫ్‌!

Realme 10 Pro Plus 5G: రియల్‌మీ 10 ప్రో ప్లస్ వచ్చేసింది - శాంసంగ్, ఐకూ, మోటొరోలా టాప్ ఫోన్లతో పోటీ!

Realme 10 Pro Plus 5G: రియల్‌మీ 10 ప్రో ప్లస్ వచ్చేసింది - శాంసంగ్, ఐకూ, మోటొరోలా టాప్ ఫోన్లతో పోటీ!

Google Year in Search: ఈ సంవత్సరం గూగుల్‌లో ఇండియన్స్ ఎక్కువ సెర్చ్ చేసింది ఇవే!

Google Year in Search: ఈ సంవత్సరం గూగుల్‌లో ఇండియన్స్ ఎక్కువ సెర్చ్ చేసింది ఇవే!

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !