IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

Gold Silver Price, 9 September 2021: పసిడి ప్రియులకు ఈ రోజు కూడా శుభవార్త..నిన్నటి కన్నా మరింత తగ్గిన బంగారం ధర

బంగారం బంగారమే. ధర తగ్గినా పెరిగినా ఆసక్తి మాత్రం తగ్గదు. అయితే కాస్తైనా ధర తగ్గిందన్న వార్త కళ్లు మిరిమిట్లు గొలుపుతుంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల వివరాలు చూద్దాం.

FOLLOW US: 

బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఈ రోజు ధరల విషయానికొస్తే  భారత్‌లో బంగారం ధరలు ఈ రోజు (సెప్టెంబరు 9) న కూడా ధర కాస్త తగ్గింది. భారత్ లో  24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం  రూ.48,560 ఉండగా, బుధవారం రూ.47,410 ఉంది..ఈ రెండు రోజులతో పోలిస్తే ఈ రోజు ( గురువారం) కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. భారత్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,120గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,120 గా ఉంది. కిలో వెండి ధర కూడా బుధవారం రూ.65,500 కాగా ఈ రోజు ( గురువారం)  64,800లు ఉంది.

తెలుగు రాష్ట్రాలో బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,110

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,110

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 48,110 ఉంది.

బంగారం ధరల్లానే కిలో వెండి ధర కూడా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం  ఈ మూడు ప్రధాన నగరాల్లోనూ ఒకేలా ఉంది. కిలో వెండి ధర రూ.69,100.

ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450

ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,120 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,120

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,520, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,570

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110

Also read: ఇవాళ ఈ రాశుల వారు శుభవార్త వింటారు, ఆ రాశుల ఉద్యోగులకు అంతా శుభసమయమే..ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..!

ప్రధాన నగరాల్లో వెండి ధరల వివరాలు

కరోనా కాలంలో దేశీయంగా పెరిగిన వెండి ధరలు కూడా కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.64,800 లుగా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర రూ. 64,800 వద్ద కొనసాగుతోంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 69,100గా ఉంది.
బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.64,800 గా కొనసాగుతోంది.
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.64,800 లుగా ఉంది.

ఓవరాల్ గా గత పదిరోజులుగా (ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 8 వరకు) బంగారం ధరలు పరిశీలిస్తే  సెప్టెంబరు 4,5 తేదీల్లో మాత్రమే స్వల్పంగా బంగారం ధర పెరింది. సెప్టెంబరు 1,6,7 తేదీల్లో ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఆ ముందు రోజు ఉన్న ధరే కొనసాగింది. మిగిలిన రోజుల్లో పసిడి ధర స్వల్పంగా తగ్గింది. ఈరోజు కూడా ధర స్వల్పంగా తగ్గంది.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

Published at : 09 Sep 2021 07:22 AM (IST) Tags: Hyderabad know in details delhi vijayawada Gold And Silver Price Today Mumbai Chennai Vishaka patnam 9th September 2021

సంబంధిత కథనాలు

World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?

World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

Stock Market Weekly Review: గతవారం నష్టంతో పోలిస్తే రూ.10 లక్షల కోట్లు మిగిలినట్టే!

Stock Market Weekly Review: గతవారం నష్టంతో పోలిస్తే రూ.10 లక్షల కోట్లు మిగిలినట్టే!

Mahindra Scorpio N: కొత్త మహీంద్రా స్కార్పియో లాంచ్ అయ్యేది అప్పుడే - ప్రకటించిన కంపెనీ!

Mahindra Scorpio N: కొత్త మహీంద్రా స్కార్పియో లాంచ్ అయ్యేది అప్పుడే - ప్రకటించిన కంపెనీ!

Cooking Oil Prices: గుడ్‌ న్యూస్‌! జూన్‌ నుంచి తగ్గనున్న వంట నూనె ధరలు

Cooking Oil Prices: గుడ్‌ న్యూస్‌! జూన్‌ నుంచి తగ్గనున్న వంట నూనె ధరలు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !

KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !