అన్వేషించండి

Mail Unsending: పొరపాటున మెయిల్ పంపారా? అయితే ఇలా అన్​సెండ్ చేయొచ్చు!

G Mail New Features: జీమెయిల్​లో  మెయిల్స్​ పంపేటప్పుడు చాలా సార్లు  పొరపాటున మెయిల్ సెండ్ అయిపోతుంటుంది. మరి దానిని వెంటనే అన్​సెండ్ చేయడం ఎలానో తెలుసుకుందాం.

How to unsend emails : ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే ఈ మెయిల్‌ సర్వీసుల్లో జీమెయిల్ ఒకటి. ఈ మెసేజ్ సెండింగ్​ అప్లికేషన్​ ఎప్పుడూ ముందుంటుంది. ఎందుకంటే యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో పాటు సెక్యూరిటీ పరంగా యూజర్లకు భరోసా ఉండటం వల్ల  మెయిల్స్ పంపేందుకు జీ మెయిల్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే జీమెయిల్​లో  మెయిల్స్​ పంపేటప్పుడు చాలా సార్లు  పొరపాటున మెయిల్ సెండ్ అయిపోతుంటుంది. మరి దానిని వెంటనే అన్​సెండ్ చేయడం ఎలానో తెలుసుకుందాం.

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పనులతో పాటు ఉద్యోగ, వృత్తి అవసరాలకూ తప్పనిసరిగా అయిపోయింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్​లో భాగంగా ఎన్నో మెసేజ్​ సెండింగ్ అప్లికేషన్స్​ కూడా ప్రతి ఒక్కరికీ ఎంతో నిత్యవసరమయ్యాయి.  వీటిలో మెయిల్‌ కూడా ఒకటి. ప్రతి రోజూ ఎన్నో మెయిళ్లను అందుకోవటం, పంపటం మనం చేస్తూనే ఉంటాం.

దీంతో మెయిల్​ వాడకం  విపరీతంగా పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాలకు కూడా దీనికి ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ముఖ్యంగా ఆఫీస్​లకు సంబంధించి కచ్చితంగా మెయిల్స్ చేయాల్సి వస్తుంది. అయితే మనం ఈ మెయిల్స్​ పంపేటప్పుడు చాలా సార్లు మెయిల్ పొరపాటున సెండ్ అయిపోతుంటుంది. మరి వెంటనే అన్​ సెండ్ చేద్దామనుకున్నా అది కుదరదు. ఎందుకంటే మెయిల్​ను అన్​సెండ్ చేసే ఆప్షన్ అందులో  ఉండదు. మరి అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? మెయిల్​ను అన్​సెండ్​ ఎలా చేయాలి? మెయిల్​ను అన్​సెండ్​ చేసేందుకు ఈజీగా ఏమైనా ట్రిక్స్​ ఉన్నాయా? వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం.

మెయిల్ అన్​సెండ్ ఫెసిలిటీ - జీమెయిల్​లో మెయిల్​ అన్​సెండ్ చేసే అవకాశం ఉంటుంది! ఎలా అంటే మెయిల్​ యూజర్స్ వారి ప్రాధ్యాన్యత ప్రకారం మెయిల్ పంపించే సమయాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంతో జీమెయిల్​లో మెయిల్ అన్ ​సెండ్ చేసే ఆప్షన్​ను పొందొచ్చు.

మెయిల్ అన్​సెండ్ ప్రాసెస్ -  ముందుగా మీ ల్యాప్​ ట్యాప్​ లేదా  డెస్క్​టాప్​లో జీ మెయిల్​ యాప్​ను ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత టాప్​ బార్​లో ప్రొఫైల్ ఐకాన్ పక్కన కనిపించే సెట్టింగ్స్​లోకి వెళ్లాలి. అనంతరం See All Settingsపై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత  స్ర్కోల్​ బార్​ను కిందకు డౌన్ చేసి  ప్రిఫరెన్స్​ను బట్టి మెయిల్​ పంపించేందుకు సమయాన్ని ఎంచుకోవాలి. అలా చేసినప్పుడు ఎంత సమయాన్ని అయితే సెట్​ చేసుకుంటారో అదే వ్యవధికి మెయిల్​ అన్ ​సెండ్​ చేసే ఆప్షన్ కూడా  లభిస్తుంది.

ఉదాహరణకి మీరు మీ మెయిల్​ను పంపడానికి 2 గంటల తర్వాత సమయాన్ని సెట్ చేశారనుకుంటే.  అదే వ్యవధికి పంపిన మెయిల్​కు అన్ ​సెండ్ చేసే ఆప్షన్ మనకు అక్కడ కనిపిస్తుంది. అప్పుడు కిందికి స్క్రోల్ చేసి సబ్మిట్ చేయాలి. దీంతో సెట్టింగ్ పూర్తి అవుతుంది. అలా సింపుల్​గా ఈ మెయిల్​ను అన్​ సెండ్ చేసే ఆప్షన్​ను పొందవచ్చు.

టెక్ట్స్ ఎడిట్ ఆప్షన్ -  మెయిల్​ క్యాన్సిల్ చేశాక దాన్ని మళ్లీ రీసెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు Edit it లేదా Add Some New Content అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీంతో పాటు అనేక ఇతర ఆప్షన్లు​ కూడా కనిపిస్తాయి.  స్పెల్లింగ్ సజిషన్స్​ అన్​/ఆఫ్​ ఫీచర్​ కూడా అందుబాటులో కనిపిస్తుంది. కీబోర్డ్​ షార్ట్​కట్స్​ను కూడా ఎనేబుల్​/డిసేబుల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Embed widget