అన్వేషించండి

Gemini Nano Banana: దసరా స్పెషల్ దుర్గా పూజ ఫోటోలను క్రియేట్ చేయాలనుకుంటున్నారా - ఇవిగో ప్రాంప్ట్స్

Durga Puja 2025: దసరా పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో దుర్గా పూజ కోసం ఏఐ ఫోటోలను రెడీ చేస్తున్నారు నెటిజనలు. పండుగ దుస్తులలో తాము ఎలా ఉండాలో జెమిని నానో బనానా చక్కగా చూపిస్తోంది.

How to generate Durga Puja AI stylised images: గూగుల్ జెమిని AI నానో బనానా  వైరల్ అవుతోంది.  ఇది కేవలం తెలివైన సాంకేతికత  కాదు సృజనాత్మకత కూడా.  కొత్త ఇమేజ్-ఎడిటింగ్ ఫీచర్ జెమిని 2.5 ఫ్లాష్ , జెమిని 2.5 ప్రో ద్వారా  ఏఐ ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు.  రోజువారీ సెల్ఫీలను స్టైలిష్‌గా, బొమ్మల లాంటి పోర్ట్రెయిట్‌లుగా మార్చడంలో ఇప్పటికే  వైరల్ అయింది. దుర్గా పూజ 2025 కి స , కళ, సంస్కృతి ,సాంకేతికత కలిపి ఫోటోలను రెడీ చేసుకుంటున్నారు.              

ఫోటో స్టూడియోలోకి అడుగు పెట్టకుండానే వారి పండుగ రూపాన్ని చూసుకునే మార్గాన్ని ఏఐ చూపిస్తోంది.  Google జెమిని  నానో బనానాతో ప్రారంభించడానికి, జెమిని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, మీ Google ఖాతాతో సైన్ ఇన్  అవ్వాలి.  తర్వాత ఫోటోను అప్‌లోడ్ చేసి ప్రాంప్ట్ ఇవ్వాలి.  కొన్ని ప్రాంప్ట్లు ఇలా ప్రయత్నించవచ్చు.                     

Prompt 1: “Generate a cinematic Durga Puja look. Woman wearing a saree with red and gold patterns, styled hair, and festive makeup. Background should have a Durga Puja pandal with warm glowing lights. Add soft film grain and slight blur for realism.”

Prompt 2: “Create a retro vintage grainy but bright image of the reference picture draped in a perfect off white saree with red border with little red prints on the saree. It must feel like a ’90s movie with straight wavy hair and windy environment. Background should have Durga maa statue in a pandal and contrast drama, creating a mysterious and artistic atmosphere. I want same face as I uploaded no alteration.”

Prompt 3: “Create a 4K HD portrait capturing the spirit of Durga Puja. Woman in a red and white saree with gold borders, adorned with simple jewellery. Background filled with Durga Puja decorations. Keep background plain, retro-textured with subtle film grain for cinematic effect.”

ఫోటో రావాలన్నది చాలా స్పష్టంగా గూగుల్ జెమిని అడగాల్సి ఉంటుంది. అందుకే ఫోటోలు డౌన్ లోడ్ చేసే ముందు ప్రాంప్ట్స్ ఎలా ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోవాల్సిఉంది. తేడా వస్తే అనుకున్న దాని విధంగా ఫోటోలు రావు                                

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget