అన్వేషించండి

Gadgets Monsoon Tips: వర్షాకాలంలో గాడ్జెట్‌లు కాపాడుకోవడం ఎలా? తడిసినా చింతించకండి, ఈ చిట్కాలు పాటించండి!

How to Protect Your Gadget From Rain:వర్షాకాలంలో గాడ్జెట్స్‌ను కిటికీలు, తలుపులకు దగ్గర ఉంచొద్దు. తడి తగిలితే అవి చెడిపోయే ప్రమాదం ఉంది. వాటిని ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా, సురక్షితంగా ఉంచుకోవాలి.

Gadgets Monsoon Tips: ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని చాలా నగరాల్లో వరదలు ముంచెత్తతున్నాయి. భారీ వర్షాల మధ్య కూడా ప్రజలు తమ కార్యాలయాలు, కళాశాలలు  ఇతర పనుల కోసం బయటకు వెళ్లవలసి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, మొబైల్, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు తడిసిపోయే ప్రమాదం ఉంది. చెమ్మ కారణంగా కూడా ఖరీదైన గాడ్జెట్‌లు చెడిపోయే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు ఈ వర్షాకాలంలో మీ గాడ్జెట్‌లను జాగ్రత్తగా చూసుకోవచ్చు.

గాడ్జెట్‌లను కవర్ చేసి తీసుకెళ్లండి

మీరు వర్షంలో ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే, మీ గాడ్జెట్‌లు నీరు, తేమ నుంచి సురక్షితంగా ఉండేలా చూసుకోండి. దీని కోసం టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లను వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లు లేదా బ్యాక్‌ప్యాక్‌లలో ఉంచవచ్చు. వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లు సులభంగా లభిస్తాయి, వాటి ధర కూడా తక్కువగా ఉంటుంది. ఈ చవకైన బ్యాగ్‌లు మీకు పెద్ద నష్టం జరగకుండా కాపాడతాయి.

గాడ్జెట్ తడిస్తే, ఈ పని చేయండి

వర్షంలో మీ గాడ్జెట్‌లు తడిస్తే, భయపడాల్సిన అవసరం లేదు. మొదట మీ పరికరాన్ని స్విచ్ ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ ప్రమాదం తగ్గుతుంది. ఆ తర్వాత సిమ్ కార్డ్ లేదా మెమరీ కార్డ్‌ను తీసివేయండి. కొంతమంది పరికరాన్ని ఆరబెట్టడానికి మైక్రోవేవ్, హెయిర్ డ్రైయర్‌లను ఉపయోగిస్తారు. ఇది ప్రమాదకరంగా ఉంటుంది. వేడి కారణంగా పరికరానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

తడిసిన పరికరాన్ని ఛార్జ్ చేయవద్దు

కొంతమంది తొందరపాటు లేదా నిర్లక్ష్యం కారణంగా తడి పరికరాన్ని ఛార్జింగ్‌లో పెడతారు. అలా చేయకూడదు. తడి పరికరాన్ని ఛార్జ్ చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది, దీనివల్ల అది పూర్తిగా పాడైపోవచ్చు. గాడ్జెట్ పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే ఛార్జ్ చేయండి.

మీ గాడ్జెట్‌లను సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి

వర్షాకాలంలో మీ పరికరాలను కిటికీలు లేదా తలుపుల దగ్గర ఉంచవద్దు. అటువంటి ప్రదేశాలలో వర్షపు నీరు పడే ప్రమాదం ఉంది, దీనివల్ల పరికరం పాడైపోవచ్చు. కాబట్టి, మీ పరికరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా, పొడిగా, సురక్షితమైన ప్రదేశాలలో ఉంచండి.

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget