Apple Event Live Updates: యాపిల్ ఈవెంట్ ముగిసింది - ఏమేం లాంచ్ అయ్యాయంటే?
టెక్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పీక్ పెర్ఫార్మెన్స్ ఈవెంట్ త్వరలో ప్రారంభం కానుంది.
LIVE

Background
ముగిసిన ఈవెంట్
మ్యాక్ స్టూడియోతో యాపిల్ తన ఈవెంట్‌ను ముగించింది.
మ్యాక్‌తో ధరల మోత - ఫీచర్లు కూడా ఆ రేంజ్‌లోనే!
యాపిల్ మ్యాక్ స్టూడియో ధర 1,999 డాలర్ల (సుమారు రూ.1,53,700) నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎం1 మ్యాక్స్ + 32 జీబీ ర్యామ్ వేరియంట్ ధర. హైఎండ్ అయిన ఎం1 అల్ట్రా + 64 జీబీ ర్యామ్ వేరియంట్ ధర 3,999 డాలర్లుగా (సుమారు రూ.3,07,600) ఉంది. ఇక స్టూడియో డిస్‌ప్లే ధర 1,599 డాలర్ల (సుమారు రూ.1,23,000) నుంచి ప్రారంభం కానుంది.
యాపిల్ కొత్త స్టూడియో వచ్చేసింది
This is the Mac Studio.#AppleEvent #MacStudio pic.twitter.com/3yZBXhBCip
— Mukul Sharma (@stufflistings) March 8, 2022
ఎం1 అల్ట్రా సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్ వచ్చేసింది
యాపిల్ తన ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ ఎం1 అల్ట్రా చిప్‌సెట్‌ను లాంచ్ చేసింది. రెండు ఎం1 మ్యాక్స్ ప్రాసెసర్లతో దీన్ని రూపొందించారు. ఎం1 ప్రాసెసర్ కంటే ఎనిమిది రెట్లు వేగంగా ఇది పని చేయనుంది.
కొత్త ఐప్యాడ్ ఎయిర్ వచ్చేసింది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

