By: ABP Desam | Updated at : 07 Oct 2021 04:50 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
అమెజాన్ సేల్‌లో మొబైల్స్‌పై భారీ ఆఫర్లు అందించారు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. చివరిలో రెండు రోజుల్లో మైండ్ బ్లోయింగ్ అమెజింగ్ డీల్స్(మ్యాడ్ ఆన్ మొబైల్స్) పేరుతో స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్‌ను అందించింది.
ఈ డీల్‌లో బెస్ట్ ఆఫర్ చూసినట్లయితే.. రూ.74,999 విలువైన శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా రూ.33,999కే కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు లేకపోతే రూ.36,999కు ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీని కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అలాగే ఈ హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్‌తో ఎంఐ 11ఎక్స్ 5జీపై కూడా భారీ తగ్గింపును అందించారు. రూ.34,999 విలువైన ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్‌తో రూ.21,999కే కొనుగోలు చేయవచ్చు. ఇక వన్‌ప్లస్ 9 5జీపై కూడా అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.49,999 విలువైన ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్‌తో రూ.39,999కే కొనేయచ్చు.
వన్‌ప్లస్ 9 5జీని కొనడానికి, స్పెసిఫికేషన్లు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎంఐ 11ఎక్స్ 5జీ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీపై కూడా మంచి ఆఫర్ ఉంది. రూ.34,999 విలువైన ఈ ఫోన్ రూ.23,499కే కొనుగోలు చేయవచ్చు. ఇక 10 రోజుల క్రితమే లాంచ్ అయిన ఐకూ జెడ్5పై కూడా భారీ తగ్గింపును అందించారు. రూ.29,990 విలువైన ఈ ఫోన్ రూ.20,990కే హెచ్‌డీఎఫ్‌సీ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేయవచ్చు.
రూ.15 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ కావాలనుకుంటే గెలాక్సీ ఎం32 5జీని ట్రై చేయవచ్చు. రూ.23,990 విలువైన ఈ ఫోన్‌ను అమెజాన్ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్‌తో రూ.14,499కే కొనుగోలు చేయవచ్చు. ఇక ఎంట్రీ లెవల్ ధరలోనే మంచి బ్రాండెడ్ ఫోన్ కావాలనుకుంటే ఎం12 అందుబాటులో ఉంది. రూ.12,999 విలువైన ఈ ఫోన్‌ను రూ.8,550కే ఈ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీని కొనడానికి, దాని పూర్తి స్పెసిఫికేషన్లు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శాంసంగ్ గెలాక్సీ ఎం12ని కొనడానికి, దాని స్పెసిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తక్కువ ధరలో మంచి ఫీచర్లున్న ఫోన్ కావాలనుకుంటే.. టెక్నో స్పార్క్ 7టీపై ఓ లుక్కేయచ్చు. రూ.10,990 విలువైన ఈ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.7,650కే కొనేయచ్చు.
Samsung A54 5G Sale: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ సేల్ షురూ - మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌ఫిప్‌లో విన్నర్ అవుతుందా?
Nokia C12 Pro: రూ.ఏడు వేలలోపే నోకియా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
iQoo Z7 5G: భారతదేశం కోసం స్పెషల్ ఫోన్ లాంచ్ చేసిన ఐకూ - బడ్జెట్ 5జీ ఫోన్ ఇదే!
WhatsApp: మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు, జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?
Best Drones: ఫొటోగ్రఫీ కోసం డ్రోన్ కొనాలని అనుకుంటున్నారా? రూ.10 వేల లోపు లభించే బెస్ట్ డ్రోన్స్ ఇవే!
Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి
KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం
Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!
Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?