అన్వేషించండి

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్‌కు రోహిత్‌ రెడీనా? రాహుల్‌ ద్రవిడ్‌ కామెంట్స్‌!!

Rohit Sharma: ఇంగ్లాండ్‌తో కీలకమైన ఐదో టెస్టుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) లేకపోవడం బాధాకరమని టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) అంటున్నారు.

Rohit Sharma: ఇంగ్లాండ్‌తో కీలకమైన ఐదో టెస్టుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) లేకపోవడం బాధాకరమని టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) అంటున్నారు. తాము కోరుకుంటున్న పరిస్థితి ఇది కాదన్నారు. ఏదేమైనా తాము ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. నాయకత్వం వహించగల కుర్రాళ్లు జట్టులో ఉన్నారని పేర్కొన్నారు. ఐదో టెస్టుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

'రోహిత్‌ను వైద్యబృందం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికైతే జట్టులోంచి తొలగించలేదు. అందుబాటులో ఉండాలంటే మాత్రం కచ్చితంగా నెగెటివ్‌ రావాల్సిందే. మ్యాచుకు ఇంకా 36 గంటల సమయం ఉంది. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం అతడికి పరీక్షలు చేయొచ్చు. ఐసోలేషన్‌లో ఉన్నాడు కాబట్టి మేం అతడిని చూసే అవకాశం లేదు. కానీ అప్‌డేట్స్‌ తెలుసుకుంటున్నాం' అని రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు.

రోహిత్‌ శర్మకు నెగెటివ్‌ వచ్చినా వెంటనే ఆడే అవకాశం కనిపించడం లేదు. కాస్త విశ్రాంతినిస్తారని తెలుస్తోంది. అతడి స్థానంలో సీనియర్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నాడు. అతడి నియామకం దాదాపు ఖాయమేనని అంటున్నారు. అదే జరిగితే 2021 నుంచి టీమ్‌ఇండియాకు కెప్టెన్సీ చేస్తున్న ఎనిమిదో ఆటగాడిగా అతడు రికార్డు సృష్టిస్తాడు.

'జరిగేదే జరుగుతుంది! నేను కోచ్‌గా చేరినప్పుడు ఆరేడు నెలల్లోనే ఇంత మంది కెప్టెన్లు వస్తారని అస్సలు అనుకోలేదు. కరోనా వైరస్‌ వల్ల ఎప్పుడేం జరుగుతుందో మనం ఊహించలేం. గడిచిన మూడు వారాల్లో రోహిత్‌, రాహుల్‌కు ఇలా జరగడం బాధాకరం. కొన్నిసార్లు మనం పనిభారాన్ని సమీక్షించాల్సి వస్తుంది. కెప్టెన్లు ఎంతమందైనా మేమైతే బాగా ఆడుతున్నాం. దక్షిణాఫ్రికా సిరీస్‌ గెలవాలని మేమెంతగానో కోరుకున్నాం. దురదృష్టవశాత్తు కొందరు ఆటగాళ్లు గాయపడ్డారు. కుర్రాళ్లతో మేం మంచి కమ్యూనికేషన్‌ కొనసాగిస్తున్నాం. అనుకోకుండా ఏమైనా జరిగితే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి' అని రాహుల్‌ ద్రవిడ్‌ స్పష్టం చేశారు. 

ఇంగ్లాండ్‌తో కీలకమైన ఐదో టెస్టుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) లేకపోవడం బాధాకరమని టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) అంటున్నారు. తాము కోరుకుంటున్న పరిస్థితి ఇది కాదన్నారు. ఏదేమైనా తాము ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. నాయకత్వం వహించగల కుర్రాళ్లు జట్టులో ఉన్నారని పేర్కొన్నారు. ఐదో టెస్టుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

'రోహిత్‌ను వైద్యబృందం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికైతే జట్టులోంచి తొలగించలేదు. అందుబాటులో ఉండాలంటే మాత్రం కచ్చితంగా నెగెటివ్‌ రావాల్సిందే. మ్యాచుకు ఇంకా 36 గంటల సమయం ఉంది. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం అతడికి పరీక్షలు చేయొచ్చు. ఐసోలేషన్‌లో ఉన్నాడు కాబట్టి మేం అతడిని చూసే అవకాశం లేదు. కానీ అప్‌డేట్స్‌ తెలుసుకుంటున్నాం' అని రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు.

రోహిత్‌ శర్మకు నెగెటివ్‌ వచ్చినా వెంటనే ఆడే అవకాశం కనిపించడం లేదు. కాస్త విశ్రాంతినిస్తారని తెలుస్తోంది. అతడి స్థానంలో సీనియర్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నాడు. అతడి నియామకం దాదాపు ఖాయమేనని అంటున్నారు. అదే జరిగితే 2021 నుంచి టీమ్‌ఇండియాకు కెప్టెన్సీ చేస్తున్న ఎనిమిదో ఆటగాడిగా అతడు రికార్డు సృష్టిస్తాడు.

'జరిగేదే జరుగుతుంది! నేను కోచ్‌గా చేరినప్పుడు ఆరేడు నెలల్లోనే ఇంత మంది కెప్టెన్లు వస్తారని అస్సలు అనుకోలేదు. కరోనా వైరస్‌ వల్ల ఎప్పుడేం జరుగుతుందో మనం ఊహించలేం. గడిచిన మూడు వారాల్లో రోహిత్‌, రాహుల్‌కు ఇలా జరగడం బాధాకరం. కొన్నిసార్లు మనం పనిభారాన్ని సమీక్షించాల్సి వస్తుంది. కెప్టెన్లు ఎంతమందైనా మేమైతే బాగా ఆడుతున్నాం. దక్షిణాఫ్రికా సిరీస్‌ గెలవాలని మేమెంతగానో కోరుకున్నాం. దురదృష్టవశాత్తు కొందరు ఆటగాళ్లు గాయపడ్డారు. కుర్రాళ్లతో మేం మంచి కమ్యూనికేషన్‌ కొనసాగిస్తున్నాం. అనుకోకుండా ఏమైనా జరిగితే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి' అని రాహుల్‌ ద్రవిడ్‌ స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Jemimah Injury Twist: ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
IND vs AUS Test Series Schedule: 5 టెస్టులు ఆడేందుకు భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా టీమ్.. పూర్తి షెడ్యూల్ వివరాలు
5 టెస్టులు ఆడేందుకు భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా టీమ్.. పూర్తి షెడ్యూల్ వివరాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?

Embed widget