News
News
X

Nishad Kumar wins Medal: హైజంప్'లో సిల్వర్ గెలిచిన నిషాద్.. ట్విట్టర్ లో మోదీ అభినందనలు

టోక్యో పారాలింపిక్స్ లో భారత్ ఆటగాడు నిషద్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించాడు. హైజంప్ లో 2.15 మీటర్లతో రికార్డ్ సృష్టించాడు.

FOLLOW US: 
Share:

పారాలింపిక్స్ లో భారత్ కు రెండో పతకం దక్కింది. పురుషుల హైజంప్ T47 ఫైనల్ లో నిషాద్ కుమార్ రజత పతకం సాధించాడు. 2.15 మీటర్లు జంప్ చేసి రికార్డ్ సృష్టించాడు. రోడ్రిక్ టౌన్ సెండ్ ఈ విభాగంలో బంగారు పతకం సాధించాడు. 

ఈ సందర్భంగా నిషాద్ కుమార్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్ లో మరో పతకం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

ఈరోజు ఉదయం భారత్.. పారాలింపిక్స్ లో తొలి పతకం సాధించింది. టేబుల్ టెన్నిస్ స్వర్ణ పతక పోరులో ప్రపంచ నంబర్‌ వన్‌, చైనా క్రీడాకారిణి యింగ్‌ జావో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలైంది. దీంతో ఆమె రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పారాలింపిక్స్‌ చరిత్రలోనే టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం.

Published at : 29 Aug 2021 05:42 PM (IST) Tags: Tokyo Paralympics Nishad Kumar

సంబంధిత కథనాలు

Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - 2028లో కూడా!

Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - 2028లో కూడా!

డోపింగ్‌ టెస్ట్‌ అంటే ఏమిటి.? ఈ టెస్ట్‌ చేసేటప్పుడు బట్టలన్నీ విప్పేయాలా?

డోపింగ్‌ టెస్ట్‌ అంటే ఏమిటి.? ఈ టెస్ట్‌ చేసేటప్పుడు బట్టలన్నీ విప్పేయాలా?

Jammu Kashmir Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్- ఓ ఉగ్రవాది హతం

Jammu Kashmir Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్- ఓ ఉగ్రవాది హతం

Prashant Kishor on Congress: కాంగ్రెస్ సమావేశాలతో అణా పైసా లాభం లేదు- అడిగారు కాబట్టి చెబుతున్నా: పీకే

Prashant Kishor on Congress: కాంగ్రెస్ సమావేశాలతో అణా పైసా లాభం లేదు- అడిగారు కాబట్టి చెబుతున్నా: పీకే

Neeraj Chopra: నీటిలోనూ నీరజ్ కు అదే ఆలోచన.. స్కూబా డైవ్ చేస్తూ.. జావెలిన్ విసిరాడిలా..

Neeraj Chopra: నీటిలోనూ నీరజ్ కు అదే ఆలోచన.. స్కూబా డైవ్ చేస్తూ.. జావెలిన్ విసిరాడిలా..

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి