అన్వేషించండి

మ్యాచ్‌లు

SRH Vs KKR, IPL 2022 LIVE: కోల్‌కతాను ముంచేసిన మార్క్రమ్, త్రిపాఠి - ఏడు వికెట్లతో రైజర్స్ విక్టరీ

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

LIVE

Key Events
SRH Vs KKR, IPL 2022 LIVE: కోల్‌కతాను ముంచేసిన మార్క్రమ్, త్రిపాఠి - ఏడు వికెట్లతో రైజర్స్ విక్టరీ

Background

ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. రాజస్తాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండగా...  గుజరాత్ టైటాన్స్ ఐదో స్థానంలో ఉంది. బ్రబౌర్న్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతోంది. ముందు నుంచీ కేకేఆర్‌ విజయాలు సాధిస్తుండగా హైదరాబాద్‌ రీసెంట్‌గా ఫామ్‌లోకి వచ్చింది. మరి ఈ రెండు జట్లలో ఆధిపత్యం ఎవరిది? తుది జట్లలో ఎవరెవరు ఉంటారు? గెలుపు ఎవరిది?

ఈ ఐపీఎల్‌లో కేకేఆర్‌ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచులాడి మూడు గెలిచింది. ఆరు పాయింట్లతో టాప్‌-4లో ఉంది. మరోవైపు ఆలస్యంగా ఫామ్‌ అందుకున్న సన్‌రైజర్స్ 4 ఆడి 2 గెలిచి 2 ఓడింది. అందుకే ఈ మ్యాచులో గెలిచి లెక్క సరిచేయాలని పట్టుదలగా ఉంది. కేకేఆర్ బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా అనిపిస్తున్నా నిలకడగా పరుగులు చేయలేకపోతున్నారు. బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్‌ రెచ్చిపోతున్నాడు. ఇక ఓపెనింగ్‌లో కేన్‌ విలియమ్సన్‌, అభిషేక్‌ శర్మ పరుగులు చేయడంతోనే హైదరాబాద్‌ విజయాలు సాధిస్తోంది. వాషింగ్టన్‌ సుందర్‌ గాయపడటంతో స్పిన్‌ అటాక్‌ బలహీన పడింది. పేస్‌లో మాత్రం తిరుగులేదు.

ఆధిపత్యం కేకేఆర్ దే
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పటి వరకు 21 మ్యాచుల్లో తలపడ్డాయి. పైచేయి స్పష్టంగా కేకేఆర్దే. ఏకంగా 13 గెలిచింది. మరోవైపు హైదరాబాద్ 7 విజయాలే సాధించింది. ఒక మ్యాచ్‌ టై అయినా కేకేఆర్‌ గెలిచింది. హైదరాబాద్‌ రీసెంట్‌ ఫామ్‌ మాత్రం డిప్‌ అయింది. చివరి ఐదింట్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. అదీ 2019లో. 2020, 2021లో కేకేఆర్‌దే జోరు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

23:12 PM (IST)  •  15 Apr 2022

SRH Vs KKR Live Updates: 17.5 ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు 176-3, ఏడు వికెట్లతో కోల్‌కతాపై విజయం

ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. 17.5 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్లతో కోల్‌కతాపై విజయం సాధించింది.

ఎయిడెన్ మార్క్రమ్ 68(36)
నికోలస్ పూరన్ 5(8)
ప్యాట్ కమిన్స్ 3.5-0-40-0

23:06 PM (IST)  •  15 Apr 2022

SRH Vs KKR Live Updates: 17 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 158-3, టార్గెట్ 176 పరుగులు

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 158-3గా ఉంది.

ఎయిడెన్ మార్క్రమ్ 51(32)
నికోలస్ పూరన్ 4(7)
సునీల్ నరైన్ 4-0-23-0

23:02 PM (IST)  •  15 Apr 2022

SRH Vs KKR Live Updates: 16 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 153-3, టార్గెట్ 176 పరుగులు

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 153-3గా ఉంది.

ఎయిడెన్ మార్క్రమ్ 48(28)
నికోలస్ పూరన్ 2(5)
వరుణ్ చక్రవర్తి 3-0-45-0

22:58 PM (IST)  •  15 Apr 2022

SRH Vs KKR Live Updates: 15 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 140-3, టార్గెట్ 176 పరుగులు

ఆండ్రీ రసెల్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. రాహుల్ త్రిపాఠి అవుటయ్యాడు. 15 ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 140-3గా ఉంది.

ఎయిడెన్ మార్క్రమ్ 36(24)
నికోలస్ పూరన్ 1(3)
ఆండ్రీ రసెల్ 2-0-20-2
రాహుల్ త్రిపాఠి (సి) వెంకటేష్ అయ్యర్ (బి) ఆండ్రీ రసెల్ (71: 36 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లు)

22:52 PM (IST)  •  15 Apr 2022

SRH Vs KKR Live Updates: 14 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 127-2, టార్గెట్ 176 పరుగులు

ఉమేష్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 127-2గా ఉంది.

రాహుల్ త్రిపాఠి 65(35)
ఎయిడెన్ మార్క్రమ్ 35(23)
ఉమేష్ యాదవ్ 4-0-31-0

22:44 PM (IST)  •  15 Apr 2022

SRH Vs KKR Live Updates: 13 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 113-2, టార్గెట్ 176 పరుగులు

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 113-2గా ఉంది.

రాహుల్ త్రిపాఠి 64(33)
ఎయిడెన్ మార్క్రమ్ 22(19)
సునీల్ నరైన్ 3-0-18-0

22:40 PM (IST)  •  15 Apr 2022

SRH Vs KKR Live Updates: 12 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 109-2, టార్గెట్ 176 పరుగులు

ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 109-2గా ఉంది.

రాహుల్ త్రిపాఠి 61(29)
ఎయిడెన్ మార్క్రమ్ 21(17)
ప్యాట్ కమిన్స్ 3-0-22-1

22:35 PM (IST)  •  15 Apr 2022

SRH Vs KKR Live Updates: 11 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 105-2, టార్గెట్ 176 పరుగులు

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 105-2గా ఉంది.

రాహుల్ త్రిపాఠి 59(26)
ఎయిడెన్ మార్క్రమ్ 19(14)
సునీల్ నరైన్ 2-0-14-0

22:32 PM (IST)  •  15 Apr 2022

SRH Vs KKR Live Updates: 10 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 95-2, టార్గెట్ 176 పరుగులు

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 21 బంతుల్లోనే రాహుల్ త్రిపాఠి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 95-2గా ఉంది.

రాహుల్ త్రిపాఠి 50(21)
ఎయిడెన్ మార్క్రమ్ 18(12)
వరుణ్ చక్రవర్తి 2-0-32-0

22:28 PM (IST)  •  15 Apr 2022

SRH Vs KKR Live Updates: తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 81-2, టార్గెట్ 176 పరుగులు

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిససరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 81-2గా ఉంది.

రాహుల్ త్రిపాఠి 48(19)
ఎయిడెన్ మార్క్రమ్ 6(9)
సునీల్ నరైన్ 1-0-4-0

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paripoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABPWhy did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Embed widget