IPL 2022: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా యుజువేంద్ర చాహల్! షాకవుతున్నారా?
IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్ మొదలవుతోంది. హఠాత్తుగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా యుజ్వేంద్ర చాహల్‌ను ఎంపిక చేశారని ఆర్ఆర్ అధికారిక ట్విటర్లో పోస్టు కనిపించింది.
సరిగ్గా పది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగు 15వ సీజన్ మొదలవుతోంది. జట్లన్నీ ఇప్పటికే తమ శిబిరాలను ఏర్పాటు చేశాయి. ఆటగాళ్లంతా అక్కడికి చేరుకున్నారు. క్యాంపులన్నీ సందడిగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో హఠాత్తుగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా యుజ్వేంద్ర చాహల్‌ను ఎంపిక చేశారని ఆర్ఆర్ అధికారిక ట్విటర్లో పోస్టు కనిపించింది. అంతే కాకుండా చాలామందికి నేరుగా సందేశాలు వెళ్లాయి.
ఏమైందా అని చూస్తే చివరికి రాజస్థాన్ రాయల్స్ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయిందని తెలిసింది. యుజ్వేంద్ర చాహల్‌ను కెప్టెన్‌గా ప్రకటించిన ట్వీట్ వైరల్‌గా మారింది. ట్విటర్లో ట్రెండింగ్ అయింది. ఈ విషయం గమనించిన రాజస్థాన్ వెంటనే చర్యలు చేపట్టింది. తమ ఖాతా హ్యాక్ అయిందని, వాటిలో పెట్టిన పోస్టులు, నేరుగా వెళ్లిన సందేశాలను పట్టించుకోవద్దని తెలిపింది.
Also Read: 8 వికెట్ల బుమ్రాకు టాప్-4, కోహ్లీ 5 నుంచి 9కి పడ్డాడు!
Also Read: 1 vs 11.. మిథాలీ సేనను ఓడించిన హెథర్ నైట్! 4 వికెట్లతో ఇంగ్లాండ్ విజయం
10000 Retweets and He will open with @josbuttler uncle 🤣😍 pic.twitter.com/2gjr1GxdWK
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022
Meet RR new captain @yuzi_chahal 🎉 🎉 pic.twitter.com/ygpXQnK9Cv
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022
Jealous jealous 🤣🤣
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022
— Diksha 🏳️🌈 (@BrahmaandKiMaa) March 16, 2022
Iss baar Bach Gaye admin 😂 logging out now #pangamatlena #hallabol 💗💗 pic.twitter.com/kgmP2LYebB
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022
Account was hacked, ignore all tweets and DMs 🙄 pic.twitter.com/VTZsn7B35P
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022