IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB
IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
TBC
TBC

IND vs SA: టెస్టు సిరీసు ముందు సఫారీలకు షాక్‌..! ఆ భయంకర పేసర్‌ సిరీసు నుంచి ఔట్‌!

దక్షిణాఫ్రికాకు షాక్‌! ఆ జట్టు ప్రధాన పేసర్‌ ఆన్రిచ్‌ నార్జ్‌ సిరీస్‌ మొత్తానికి దూరమవుతున్నాడు. అతడింకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని దక్షిణాఫ్రికా క్రికెట్‌ సంఘం వెల్లడించింది.

FOLLOW US: 

టీమ్‌ఇండియాతో టెస్టు సిరీసుకు ముందు దక్షిణాఫ్రికాకు షాక్‌! ఆ జట్టు ప్రధాన పేసర్‌ ఆన్రిచ్‌ నార్జ్‌ సిరీస్‌ మొత్తానికి దూరమవుతున్నాడు. అతడింకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని దక్షిణాఫ్రికా క్రికెట్‌ సంఘం వెల్లడించింది. సఫారీలు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌లో పాయింట్లు సాధించాలంటే అతడు జట్టులో ఉండటం కీలకం.

'టీమ్‌ఇండియాతో మూడు టెస్టుల సిరీసుకు ప్రోటీస్‌ బౌలర్ ఆన్రిచ్‌ నార్జ్‌ దూరమవుతున్నాడు. అతడింకా గాయం నుంచి కోలుకోలేదు. టెస్టు మ్యాచు బౌలింగ్‌ ఫిట్‌నెస్‌ స్థాయికి అందుకోలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకొనేందుకు అతడు నిపుణులను సంప్రదిస్తున్నాడు. అతడి స్థానంలో మరెవరినీ తీసుకోలేదు' అని సీఎస్‌ఏ ప్రకటించింది.

'బాకింగ్స్‌ డే ఆరంభమవుతున్న తొలి టెస్టుకు దక్షిణాఫ్రికా పూర్తిగా సిద్ధమైంది. ఈ ఏడాది జులైలో వెస్టిండీస్‌కు వెళ్లిన తర్వాత సఫారీలకు ఇదే పూర్తిస్థాయి టెస్టు సిరీసు. ఆ సిరీసును దక్షిణాఫ్రికా 2-0తో గెలిచింది' అని సీఎస్‌ఏ వెల్లడించింది.

భారత్‌, దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్‌ డిసెంబర్‌ 26న సెంచూరియన్‌ సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌ వేదికగా మొదలవుతోంది. ఈ సిరీసుకు రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండటం లేదన్న సంగతి తెలిసిందే. పిక్క కండరాల గాయంతో అతడు జట్టుకూ దూరమయ్యాడు. బెంగళూరులోని ఎన్‌సీఏలో కోలుకుంటున్నాడు. అతడిక స్థానంలో ప్రియాంక్‌ పంచాల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఇక కేఎల్‌ రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది.

Also Read: Watch Video: పడక గదిలో భార్య పక్కనుంటే.. అర్ధరాత్రి స్టీవ్‌ స్మిత్‌ ఏం చేస్తున్నాడో చూడండి!

Also Read: India U19 WC Sqaud 2022: ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా తెలుగు కుర్రాడు.. త్వరలో విండీస్‌కు పయనం

Also Read: BWF World Championships Finals: 'కిర్రాక్‌' కిదాంబి అనేలోపే..! ప్రపంచ ఛాంప్‌కు పాయింట్‌ దూరంలో ఆగిన శ్రీకాంత్‌!

Also Read: IND vs SA, 1st Test: భారత్- సౌతాఫ్రికా తొలి టెస్ట్‌లో గ్యాలరీలు ఖాళీ.. ఒమిక్రాన్ భయంతోనే!

Also Read: Rafael Nadal Covid Positive: టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ కు కరోనా... ట్వీట్ చేసిన రఫా...

Also Read: Ashwin on Ravi Shastri: శాస్త్రి మాటలు విన్నాక.. 'బస్సు కింద పడేసి తొక్కేసినట్టు' అనిపించిందన్న అశ్విన్‌!

Published at : 21 Dec 2021 04:57 PM (IST) Tags: Virat Kohli Rahul Dravid Ind vs SA India vs South Africa Fast Bowler Anrich Nortje

సంబంధిత కథనాలు

IPL 2022: ఈ రికార్డ్‌ LSGకే సొంతమేమో! ప్లేఆఫ్స్‌ చేరిన RR, RCB, GTపై గెలవనేదుగా!!

IPL 2022: ఈ రికార్డ్‌ LSGకే సొంతమేమో! ప్లేఆఫ్స్‌ చేరిన RR, RCB, GTపై గెలవనేదుగా!!

LSG vs RCB, Eliminator: ఎలిమినేటర్లో అందరి కళ్లూ కోహ్లీ, రాహుల్‌ పైనే! RCB, LSGలో అప్పర్‌ హ్యాండ్‌ ఎవరిదంటే?

LSG vs RCB, Eliminator: ఎలిమినేటర్లో అందరి కళ్లూ కోహ్లీ, రాహుల్‌ పైనే! RCB, LSGలో అప్పర్‌ హ్యాండ్‌ ఎవరిదంటే?

GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్‌ 'కిల్లర్‌' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్‌

GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్‌ 'కిల్లర్‌' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్‌

GT vs RR, Qualifier 1: జోస్‌ ది బాస్‌ - నాకౌట్‌లో బట్లర్‌ 89 - GT ముందు భారీ టార్గెట్‌ !

GT vs RR, Qualifier 1: జోస్‌ ది బాస్‌ - నాకౌట్‌లో బట్లర్‌ 89 - GT ముందు భారీ టార్గెట్‌ !

Maya Sonawane: మాయా! ఇదేం మాయ బౌలింగ్‌! వుమెన్స్‌ టీ20 ఛాలెంజ్‌లో వైరలైన బౌలింగ్‌ యాక్షన్‌

Maya Sonawane: మాయా! ఇదేం మాయ బౌలింగ్‌! వుమెన్స్‌ టీ20 ఛాలెంజ్‌లో వైరలైన బౌలింగ్‌ యాక్షన్‌
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Sajjala On Amalapuram Attacks : పవన్ కల్యాణ్ చదివింది టీడీపీ స్క్రిప్ట్ - మాపై మేమెందుకు దాడి చేసుకుంటామన్న సజ్జల !

Sajjala On Amalapuram Attacks : పవన్ కల్యాణ్ చదివింది టీడీపీ స్క్రిప్ట్ - మాపై మేమెందుకు దాడి చేసుకుంటామన్న సజ్జల !

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

Yasin Malik Case Verdict:కశ్మీర్ వేర్పాటువేద నేత యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు

Yasin Malik Case Verdict:కశ్మీర్ వేర్పాటువేద నేత యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు