అన్వేషించండి

IND vs SA: గబ్బర్‌ను పక్కన పెడితే అన్యాయమే! మిస్టర్‌ ఐసీసీనే పక్కన పెట్టేస్తారా?

శిఖర్‌ ధావన్‌ను దక్షిణాఫ్రికాతో వన్డే సిరీసుకు ఎంపిక చేయకపోతే అన్యాయమేనని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అంటున్నాడు. వన్డే క్రికెట్లో అతనెప్పుడో నిరూపించుకున్నాడని పేర్కొన్నాడు.

టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను దక్షిణాఫ్రికాతో వన్డే సిరీసుకు ఎంపిక చేయకపోతే అన్యాయమేనని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అంటున్నాడు. వన్డే క్రికెట్లో అతనెప్పుడో నిరూపించుకున్నాడని కొత్తగా నిరూపించుకోవాల్సిన పనిలేదన్నారు. పైగా 'మిస్టర్‌ ఐసీసీ'గా అతడికి పేరుందని వెల్లడించాడు. అతడికి మరో అవకాశం ఇవ్వాలని సూచించాడు.

'12, 8, 14, 12, 0.. విజయ్‌ హజారేలో శిఖర్‌ ధావన్‌ చివరి స్కోర్లు ఇవి. అతడిని ఎంపిక చేస్తారా? చేస్తారనే అనుకుంటున్నా. ధావన్‌ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. వన్డే క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. పైగా అతడిని మిస్టర్‌ ఐసీసీ అంటారు. 2023 వరకు అతడు దారుఢ్యంగా ఉంటే ఎందుకు ఎంపిక చేయరు?' అని మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా ప్రశ్నించాడు.

'2021లో టీమ్‌ఇండియా ఎక్కువ వన్డే క్రికెట్‌ ఆడలేదు. అలాంటప్పుడు అతడిని ఎందుకు తొలగించాలి? అతడిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాల్సిందని చాలామంది అంటుంటారు. రుతురాజ్‌ పరుగులు చేస్తున్నాడని, అయ్యర్‌ ఓపెనింగ్‌ చేయగలడని, రోహిత్‌-రాహుల్‌ జోడీ సెట్టైందని అతడిని పక్కన పెట్టడం అన్యాయం' అని ఆకాశ్‌ అంటున్నాడు.

'నిజంగానే గబ్బర్‌ బాగా ఆడకపోతే జట్టు నుంచి తప్పించండి. కానీ మరొకరు మెరుగ్గా రాణిస్తున్నారని అతడిని పక్కనపెట్టడం సరికాదు. కొన్ని దేశవాళీ క్రికెట్‌ ప్రదర్శనలను బట్టి నిరూపించుకున్న భారత ఆటగాడిని తప్పించడం అన్యాయం. ఒక సీనియర్‌ ఆటగాడిని పక్కన పెడుతున్నప్పుడు కమ్యూనికేషన్‌ అత్యంత కీలకం. మాట్లాడి వారిలో ఆత్మవిశ్వాసం నింపడం అవసరం' అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. 

Also Read: Year Ender 2021: దిగ్గజాల నీడలోంచి వెలుగుతున్న సూరీడులా..! 'కెప్టెన్‌ రోహిత్‌' మర్చిపోలేని 2021

Also Read: Year Ender 2021: శాసించే స్థితి నుంచి 'కెప్టెన్సీ' పంచుకొనే స్థాయికి.. కోహ్లీకి అచ్చిరాని 2021

Also Read: IPL Media Rights Tender: బీసీసీఐకి డబ్బుల పండగ! రూ.50వేల కోట్లు వస్తాయన్న గంగూలీ.. రంగంలోకి రిలయన్స్‌?

Also Read: Kidambi Srikanth: వరల్డ్ చాంపియన్ షిప్స్‌లో పతకం ఖాయం.. సెమీస్‌కు చేరిన తెలుగు తేజం!

Also Read: Hockey Men's Asian Champions Trophy: శెభాష్‌ భారత్‌..! పాక్‌ను ఓడించి సెమీస్‌ చేరిన హాకీ ఇండియా

Also Read: India U19 team: కుర్రాళ్లకు రోహిత్‌ పాఠాలు..! జోరు మీదున్న కొత్త కెప్టెన్‌!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget