అన్వేషించండి

T20 World Cup 2024 full schedule: టీ20 వరల్డ్ కప్ ఫుల్ షెడ్యూల్ వివరాలు - భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే!

T20 World Cup 2024 full schedule: వెస్టిండీస్, అమెరికా దేశాలు ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్ 2024 జూన్ 2న ప్రారంభం కానుంది. మ్యాచ్ లకు సంబంధించిన పూర్తి వివరాలు స్టోరీలో చూడండి..

T20 World Cup 2024 full schedule:  ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) పురుషుల T20 ప్రపంచ కప్ 2024కి ఇంకా రెండు  రోజులు మాత్రమే మిగిలి ఉంది.  టోర్నమెంట్ కోసం అమెరికాలో  దిగిన  కొన్ని జట్లు ఇప్పటికే  ప్రాక్టీస్  ప్రారంభించాయి. మొత్తం 55 మ్యాచ్‌లు జరిగే ఈ ఈవెంట్‌లో 20 జట్లు ఐదు జట్లతో కూడిన  4 గ్రూపులుగా విభజించబడ్డాయి.  ప్రతి గ్రూప్ నుండి సూపర్ ఎయిట్ దశకు చేరుకుంటాయి. అమెరికాలోని ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్‌లలోని 9 వేదికల్లో మ్యాచులు జరుగుతుండగా, మిగిలినవి వెస్టిండీస్ అంటిగ్వా-బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్-గ్రెన్ డైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగా అతిథ్యమిస్తాయి. జూన్ 2న టెక్సాస్‌ లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జరగనున్న మొదటి మ్యాచ్‌ లో కెనడా  అమెరికా  తలపడనుంది. 

ఇక  గ్రూప్ A లో సహ-ఆతిథ్య దేశం USA తోపాటు, దాయాది దేశాలు టీమిండియా, పాకిస్తాన్, అలాగే కెనడా, ఐర్లాండ్ లు ఉన్నాయి. గ్రూప్ Bలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా , నమీబియా, స్కాట్లాండ్, ఒమన్‌ లు ఉన్నాయి.  గ్రూప్ Cలో వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పాపువా న్యూ గినియాలు ఉండగా . గ్రూప్ Dలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ లు ఉన్నాయి. మ్యాచ్లు  ఉదయం 5 గంటలు, 6 గంటలు, రాత్రి 8 గంటలు, రాత్రి 10:30, అర్ధ రాత్రి 12:30 ఇలా రకరకాల  సమయాల్లో  జరుగుతుండగా  భారత మ్యాచులు ఆరంభమయ్యేది మాత్రం రాత్రి 8గంటలకు మాత్రమే. 

  టోర్నమెంట్​లో ఆడే 20 జట్లను నాలుగు గ్రూపులుగా విడగొట్టారు. ఈ గ్రూపులోని ప్రతి జట్టు మరో జట్టుతో ఖచ్చితంగా మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.  మొదటి 2 స్థానాల్లో నిలిచిన నాలుగు గ్రూపుల్లోని జట్లన్నీ కలిపి సూపర్ 8గా మారతాయి. ఆ 8 గ్రూప్ లను మళ్లీ  రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అక్కడ కూడా టాప్ 2 సాధించిన ఇరు జట్లలోని నాలుగు టీంలు కలిపి సెమీఫైనల్‌  ఫైనల్ మ్యాచ్.. ఇలా గరిష్టంగా ఓ జట్టు 9 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. 

గ్రూపు ఏ: భారత్, ఐర్లాండ్, కెనడా, పాకిస్తాన్, అమెరికా
గ్రూప్ బీ: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్
గ్రూప్ సీ: ఆఫ్గానిస్తాన్, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, ఉగాండా, వెస్టిండీస్
గ్రూప్ డీ: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక

 రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జూన్ 27న జరగనుండగా..బార్బడోస్ వేదికగా జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్‌లో స్టార్ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా ( వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్ ), సంజు శాంసన్ , శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. సిరాజ్

ట్రావెల్ రిజర్వ్‌లు: శుభమాన్ గిల్ , రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ మరియు అవేష్ ఖాన్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి

వీడియోలు

MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు
Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
The Raja Saab Reaction : ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్
ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Embed widget