అన్వేషించండి

Shubman  Gill Captaincy: మూడు ఫార్మాట్ల‌కూ కెప్టెన్ గా గిల్..! బీసీసీఐ ఆలోచ‌న‌.. కార‌ణం ఏంటంటే..?

మూడు ఫార్మాట్ల‌కు క‌లిపి ఒక్క ప్లేయ‌రే కెప్టెన్ గా ఉండే సంప్ర‌దాయాన్ని భార‌త టీమ్ మేనేజ్మెంట్ అనాదిగా పాటిస్తోంది. ప్ర‌స్తుతం మూడు ఫార్మాట్ల‌కు సంబంధించి ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు.  

Team India Latest News: భార‌త క్రికెట్ జట్టుకు ప్ర‌స్తుతం మూడు ఫార్మాట్ల‌కు సంబంధించి ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. టెస్టు కెప్టెన్ గా శుభ‌మాన్ గిల్, వ‌న్డే కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ‌, టీ20 కెప్టెన్ గా సూర్య కుమార్ యాద‌వ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే త్వ‌ర‌లోనే అన్ని ఫార్మాట్ల‌కు క‌లిపి ఒకే కెప్టెన్ ఉండబోతాడ‌ని ప‌లువురు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. విదేశాల్లోగా ఫార్మాట్ కు ఒక ప్లేయ‌ర్ ఉండ‌టం టీమిండియాకు స‌రికాద‌ని, చ‌రిత్ర ప్ర‌కారంగా చూసుకున్నా, అలా ఉన్న సందర్భాల్లో జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న అంతంత‌మాత్రంగానే ఉంద‌ని తెలిపారు. ఈక్ర‌మంలో టెస్టు కెప్టెన్ గా త‌న‌ను తాను నిరూపించుకున్న గిల్ కే అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ ల‌భించే అవ‌కాశ‌ముంది. ఇటీవ‌ల ఇంగ్లాండ్ టూర్ లో బ్యాట‌ర్ గా లీడింగ్ స్కోర‌ర్ గా నిలిచిన గిల్.. స్ఫూర్తి మంత‌మైన కెప్టెన్సీతో సిరీస్ ను 2-2తో స‌మం చేశాడు. దీంతో అత‌నిపై ఉన్న అంచనాలు ఆకాశానికి చేరాయి. ఈ నేప‌థ్యంలో మాజీ సెలెక్ట‌ర్ దేవాంగ్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. 

కోహ్లీ లాగానే..
ప్ర‌స్తుతం గిల్ ను చూస్తుంటే గ‌తంలో స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీలాగానే క‌నిపిస్తున్నాడని దేవాంగ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా కెప్టెన్సీ కొత్త‌లో అద్భుతంగా రాణించి, అన్ని ఫార్మాట్ల కెప్టెన్ గా కోహ్లీ ఎదిగిన వైనాన్ని గుర్తు చేశాడు. గిల్ లోనూ ఆ ప్ర‌తిభ పుష్క‌లంగా ఉంద‌ని, త్వ‌ర‌లోనే త‌ను అన్ని ఫార్మాట్ల కెప్టెన్ గా అవుతాడ‌ని జోస్యం చెప్పాడు. ముఖ్యంగా టెస్టు కెప్టెన్ గా గిల్ ను ఎంపిక చేయ‌డం చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ దూర దృష్టికి నిద‌ర్శ‌మ‌ని, ఇంగ్లాండ్ టూర్ తో త‌ను అంద‌రికీ స‌మాధానం చెప్పాడ‌ని పేర్కొన్నాడు. గ‌తంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయ‌క‌త్వంలో కోహ్లీ బాగా రాటుదేలాడ‌ని, ఇక గిల్ కూడా ఆ ద‌శ‌ను దాట‌డ‌ని చెప్పాడు. 

గిల్ జోరు..
ఇక ఇంగ్లాండ్ టూర్ లో రెచ్చిపోయిన గిల్ అరుదైన ఘ‌న‌త‌ను ద‌క్కించుకున్నాడు. జూలై నెల‌కు సంబంధించి ప్లేయ‌ర్ ఆఫ్ ద క్రికెటర్ అవార్డును గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్ టూర్ లో త‌ను ఈనెల‌లో మూడు టెస్టులాడి 5వంద‌ల‌కు పైగా ప‌రుగులు చేశాడు. ఇందులో ఒక డ‌బుల్ సెంచ‌రీ, రెండు సెంచ‌రీలు ఉన్నాయి. ముఖ్యంగా గిల్ దూకుడుతో ఎప్పుడూ భార‌త్ గెల‌వ‌ని బ‌ర్మింగ్ హామ్ వేదిక‌పై ఇండియా విజయాన్ని సాధించింది. ఈ అవార్డు కోసం ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, సౌతాఫ్రికా క్రికెట‌ర్ వియాన్ మ‌ల్ద‌ర్ నుంచి గ‌ట్టి పోటీ ఎదుర్కొన్నాడు. అయిన‌ప్ప‌టికీ చివ‌రికి గిల్ నే ఈ అవార్డు వ‌రించింది. ఈ అవార్డు ద‌క్క‌డం త‌న‌కు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు గిల్ పేర్కొన్నాడు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi: IPL 2026లో వైభవ్ సూర్యవంశి ఎదుర్కునే 10 సవాళ్లు.. ఎన్ని రికార్డులను బద్దలు కొట్టగలడు?
IPL 2026లో వైభవ్ సూర్యవంశి ఎదుర్కునే 10 సవాళ్లు.. ఎన్ని రికార్డులను బద్దలు కొట్టగలడు?
CSK Without Dhoni, Raina For The 1st Time: సీఎస్‌కే చరిత్రలో తొలిసారి: ధోనీ, రైనా లేని 'యెల్లో ఆర్మీ'.. యువతరంతో బరిలోకి దిగిన రుతురాజ్ సేన!
సీఎస్‌కే చరిత్రలో తొలిసారి: ధోనీ, రైనా లేని 'యెల్లో ఆర్మీ'.. యువతరంతో బరిలోకి దిగిన రుతురాజ్ సేన!
IPL 2026 RR VS CSK Result Update: వైభ‌వ్ 15 బాల్స్ ఫిఫ్టీ.. చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో రాణించిన రాయ‌ల్స్
వైభ‌వ్ 15 బాల్స్ ఫిఫ్టీ.. చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో రాణించిన రాయ‌ల్స్
Mahieka Sharma News: హార్దిక్ పాండ్యా కొడుకు గురించి మహికా శర్మ ఫైర్ :  ఇబ్బంది పెట్టొద్దంటూ ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్.. 
హార్దిక్ పాండ్యా కొడుకు గురించి మహికా శర్మ ఫైర్ :  ఇబ్బంది పెట్టొద్దంటూ ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్.. 

వీడియోలు

Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam
Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
US Iran War Updates: హర్మూజ్ జలసంధిపై వెనక్కి తగ్గుతున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ ముందు అమెరికా ఆటలు సాగలేదా ?
హర్మూజ్ జలసంధిపై వెనక్కి తగ్గుతున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ ముందు అమెరికా ఆటలు సాగలేదా ?
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
Today LPG, CNG, PNG Costs : LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
Tirumala Vasanthotsavam 2026: శ్రీవారికి ఉపశమనం కలిగించే అద్భుత ఉత్సవం! భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి, చరిత్ర, విశేషాలు!
శ్రీవారికి ఉపశమనం కలిగించే అద్భుత ఉత్సవం! భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి, చరిత్ర, విశేషాలు!
Harudu Movie Release Date: పవన్ 'ఓజీ'తో మళ్ళీ వెలుగులోకి... 'హరుడు'తో సోలో హీరోగా!
పవన్ 'ఓజీ'తో మళ్ళీ వెలుగులోకి... 'హరుడు'తో సోలో హీరోగా!
India Census 2027: ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన.. ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన.. ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే
Embed widget