అన్వేషించండి

Rohit Sharma News: రంజీ ట్రోఫీకి రెడీ.. జమ్మూ కశ్మీర్ తో మ్యాచ్ కు సిద్ధం.. ఈనెల 23 నుంచి మ్యాచ్

Ranji Trophy: ఇప్పటికే రంజీ జట్టుతో కలిసిన రోహిత్, ప్రాక్టీస్ సెషన్లోనూ పాల్గొన్నాడు. ఇటీవల ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ రంజీ ట్రోఫీలో ఆడతానని రోహిత్ పేర్కొన్నాడు. దీంతో తుదిజట్టులో తనకు చోటు కల్పించారు.

Ranji Trophy Update: దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో భారత టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటం పక్కాగా మారింది. తదుపరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా జమ్ము కశ్మీర్‌తో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌కు తను అందుబాటులో ఉంటానని పేర్కొనడంతో రోహిత్ పేరును స్క్వాడ్‌లో చేర్చారు. అలాగే భారత టెస్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరును కూడా ఈ స్క్వాడ్‌లోకి చేర్చారు. ఇద్దరు కలిసి ఓపెనింగ్ చేసే అవకాశముంది. దాదాపు దశబ్ధ కాలం తర్వాత రోహిత్ డొమెస్టిక్ క్రికెట్ ఆడుతుండటం విశేషం. చివరిసారిగా 2014తో తను రంజీ మ్యాచ్ ఆడాడు. రంజీలకు సిద్ధమయ్యేందుకు ఇప్పటికే జట్టుతో కలిసిన రోహిత్, ప్రాక్టీస్ సెషన్లోనూ పాల్గొన్నాడు. ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ రంజీ ట్రోఫీలో ఆడతానని రోహిత్ పేర్కొన్నాడు. 

ఆడటం తప్పనిసరి..
గతేడాదిగా భారత జట్టు టెస్టుల్లో అధ్వాన ప్రదర్శన చేస్తుంటడంతో బీసీసీఐ కఠిన వైఖరి అవలంభిస్తోంది. ఇప్పటికే టెన్ పాయింట్ రూల్‌ను తీసుకొచ్చిన బోర్డు.. అందులో దేశవాళీల్లో ఆడటం సహా అనేక నిబంధనలను పొందుపరిచింది. డొమెస్టిక్ క్రికెట్ ఆడితేనే జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తామని సూటిగా చెప్పింది. దీంతో ప్లేయర్లంతా దేశవాళీల్లో బరిలోకి దిగక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. అయితే ఫిట్ నెస్ సమస్యలు ఉంటే మాత్రం కాస్త మినహాయింపులు ఉండే అవకాశముంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ కారణంగానే దేశవాళీల్లో బరిలోకి దిగడం లేనట్లు తెలుస్తోంది. ఇక రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్, ప్రసిధ్ కృష్ణ తదితర ఆటగాళ్లు కూడా బరిలోకి దిగడం ఖాయంగా మారింది. 

పూర్ ఫామ్‌లో రోహిత్..
గతేడాది కాలంగా రోహిత్ నిరాశ పరుస్తున్నాడు. ముఖ్యంగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో రోహిత్ తేలిపోయాడు. అందులో కేవలం 90 పరుగులు మాత్రమే చేసిన రోహిత్, తర్వాత ఆస్ట్రేలియా సిరీస్‌లో ఇంకా ఘోరంగా విఫలమయ్యాడు. మూడు టెస్టులు కలిపి కేవలం 31 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో ఆసీస్ గడ్డపై అత్యంత చెత్త ప్రదర్శన చేసిన పర్యాటక సారథిగా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ క్రమంలో సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో కెప్టెన్ అయి ఉండి, మ్యాచ్ నుంచి వైదొలగక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో జాతీయ జట్టులో రోహిత్ స్థానంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో తనను తాను నిరూపించుకోవాల్సిని పరిస్థితిలో పడిపోయాడు. రంజీల్లో టచ్‌లోకి వచ్చి, ఇంగ్లాండ్‌తో జరిగేమ మూడు వన్డేల సిరీస్ తోపాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి ప్రదర్శన చేస్తే తను జట్టులో కొనసాగుతాడు. లేకపోతే, మెగాటోర్నీనే చివరి అంతర్జాతీయ టోర్నీ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. 

Also Read: Rishabh Pant Captaincy: పంత్‌కే పగ్గాలు - లక్నో నూతన సారథి ప్రకటన, కొత్త జెర్సీ కూడా విడుదల

టాప్ హెడ్ లైన్స్

Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget