అన్వేషించండి
Advertisement
IND vs WI 1st ODI: బ్యాడ్ లక్ ధావన్ - త్రుటిలో సెంచరీ మిస్!
ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో శిఖర్ ధావన్ 97 పరుగుల వద్ద అవుటయ్యాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత కెప్టెన్ శిఖర్ ధావన్ (97: 99 బంతుల్లో, 10 ఫోర్లు, మూడు సిక్సర్లు) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. 97 పరుగుల వద్ద గుడకేష్ మోటీ బౌలింగ్‌లో బ్రూక్స్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ధావన్ అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ 99 బంతుల్లో 97 పరుగులు చేశాడు. వీటిలో 10 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.
ప్రస్తుతానికి టీమిండియా 39 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ సెంచరీ మిస్ అవ్వగా... శుభ్‌మన్ గిల్ (64: 53 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (54: 57 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (13: 14 బంతుల్లో, రెండు ఫోర్లు) అవుటయ్యారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
కర్నూలు
ఆట
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion