అన్వేషించండి

Mohammed Siraj Catch: కళ్లు చెదిరిపోయాయ్ వర్మ, సిరాజ్ మియా! అదరగొట్టావయ్యా

IND vs BAN: కాన్పూర్ లో బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచులో ఎంతో క‌ష్ట‌మైన క్యాచ్‌ను కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఒంటి చేత్తో అందుకున్న కాసేపటికే సిరాజ్ ఓ స్ట‌న్నింగ్ క్యాచ్‌ పట్టాడు.

Mohammad Siraj took a stunning one-handed catch: బంగ్లాదేశ్ ( Bangladesh)తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా(India) పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) అద్భుత క్యాచ్ తో మెరిశాడు. మాములుగా పదునైన బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే సిరాజ్. ఒంటి చేత్తో అందుకున్న క్యాచ్ తో అబ్బురపరిచాడు. వెనక్కి పడుతూ ఒంటి చేత్తో సిరాజ్ ఈ క్యాచ్ ను నమ్మశక్యం కాని రీతిలో అందుకున్నాడు. సిరాజ్ సూపర్  క్యాచ్ తో బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌ నిరాశగా పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. మిడ్-ఆఫ్ ప్రాంతంలో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్.. గాల్లోకి వెనక్కి పడుతూ ఈ క్యాచ్ ను అందుకున్నాడు. లిట్టన్ దాస్‌ క్యాచును అద్భుతంగా రోహిత్ శర్మ అందుకున్న కాసేపటికే సిరాజ్ కూడా మరో సూపర్ క్యాచ్ తో మెరిశాడు. 

అశ్విన్ వేసిన పదో ఓవర్లో ఈ అద్భుతం జరిగింది. షకీబ్ అల్ హసన్ ను తన ఉచ్చులోకి లాగిన అశ్విన్ లాఫ్టెట్ షాట్ ఆడేలా ఉసికొల్పాడు. దీనికి బలైన షకీబ్ షాట్ ఆడాడు. అలా సిరాజ్ పట్టిన అద్భుత క్యాచుకు వెనుదిరిగాడు. 

దీంతో గత కొంత కాలంగా  టీమ్ఇండియా ఫీల్డింగ్ ఎంతో మెరుగుప‌డింది అన్న విషయం మరోసారి స్పష్టం అయ్యింది . అసలు  ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆటగాళ్ళు  అద్భుత ఫీల్డింగ్ చేస్తున్నారు. వికెట్లు పడగొట్టడంలోనూ  బౌలర్స్ కు తమ వంతు సాయం అందిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, ఆ బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, నిర్వాసితుల బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు -  హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
New DSC In Telangana: కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, ఆ బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, నిర్వాసితుల బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు -  హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
New DSC In Telangana: కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Virus Attack: ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
Mithun Chakraborty: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
Tesla Workers : సిక్ ‌లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్
సిక్ ‌లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్
Mohammed Siraj Catch: కళ్లు చెదిరిపోయాయ్ వర్మ, సిరాజ్ మియా! అదరగొట్టావయ్యా
కళ్లు చెదిరిపోయాయ్ వర్మ, సిరాజ్ మియా! అదరగొట్టావయ్యా
Embed widget