అన్వేషించండి

ICC T20 WC 2022 Final: టీ20 ప్రపంచకప్ రికార్డులు ఇవే - ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఎవరికి?

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అవార్డులు, రికార్డుల వివరాలు

2022 టీ20 ప్రపంచకప్‌కు ఐసీసీ 5.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.45.08 కోట్లు) ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈ టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరుకున్న టీమిండియా దగ్గర నుంచి విజేతగా నిలిచిన ఇంగ్లండ్ వరకు అందరూ గెలుచుకున్న క్యాష్ ప్రైజ్‌కు సంబంధించిన వివరాలు ఇవే.

విజేతలు: ఇంగ్లండ్ తన రెండో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2010లో పొట్టి ఫార్మాట్‌లో జగజ్జేతగా నిలిచిన అనంతరం ఇంగ్లండ్ ఈ కప్ గెలవడం ఇదే మొదటిసారి. దాదాపుగా 12 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లండ్ ట్రోఫీని ముద్దాడింది. సూపర్-12 గ్రూప్-1లో టాప్ పొజిషన్‌లో నిలిచిన ఇంగ్లండ్ 1.6 మిలియన్ డాలర్లను (సుమారు రూ.12.88 కోట్లు) గెలుచుకుంది.

రన్నరప్: బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు టీ20 ప్రపంచ కప్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచినందుకు ఎనిమిది లక్షల డాలర్లను (సుమారు రూ.6.44) బహుమతిగా పొందింది.

ఓడిపోయిన సెమీ ఫైనలిస్టులు: సెమీ ఫైనల్స్‌‌లో ఓడిపోయిన టీమ్ ఇండియా, న్యూజిలాండ్ తలో నాలుగు లక్షల డాలర్లను (సుమారు రూ.3.22 కోట్లు) అందుకున్నాయి.

సూపర్-12 దశలో నిష్క్రమించిన జట్లు: సూపర్-12 దశలోనే టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన ఎనిమిది జట్లు తలో 70 వేల డాలర్లను (సుమారు రూ.56.35 లక్షలు) అందుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు సూపర్-12 నుంచి ఇంటి బాట పట్టాయి.

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: ఈ రేసులో మొత్తం తొమ్మిది మందిని ఫైనల్‌కు ముందు ఐసీసీ నామినీలుగా ప్రకటించింది. వీరిలో ఇంగ్లండ్ చిచ్చరపిడుగు శామ్ కరన్ అవార్డును ఎంచుకున్నాడు.

టీ20 ప్రపంచకప్‌లో రికార్డులు
అత్యధిక పరుగులు - విరాట్ కోహ్లీ (296 పరుగులు)
అత్యధిక వికెట్లు - వనిందు హసరంగ (15 వికెట్లు)
అత్యధిక అర్థ సెంచరీలు - విరాట్ కోహ్లీ (నాలుగు)
అత్యధిక సెంచరీలు - గ్లెన్ ఫిలిప్స్, రిలీ రౌసో (ఒకటి)
అత్యధిక సిక్సర్లు - సికందర్ రాజా (11)
అత్యధిక ఫోర్లు - సూర్యకుమార్ యాదవ్ (26)
అత్యధిక మెయిడెన్ ఓవర్లు - భువనేశ్వర్ కుమార్ (3)

View this post on Instagram
 
A post shared by ICC (@icc)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Loksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABPVishakhapatnam TDP MP Candidate  Bharat Interview | బాలయ్య లేకపోతే భరత్ కు టికెట్ వచ్చేదా..? |Vivacious Varenya Life Story | 9 ఏళ్లకే ఇంగ్లీష్ లో అదరగొడుతున్న ఈ అమ్మాయి గురించి తెలుసా..!  | ABPHanuman Deeksha Incident in Mancherial |మిషనరీ స్కూల్ పై హిందూ సంఘాల ఆగ్రహం.. ఇలా చేయడం కరెక్టేనా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
Tata Curvv EV Launch: టాటా కర్వ్ ఈవీ లాంచ్ త్వరలో - కారు ఎలా ఉండవచ్చు?
టాటా కర్వ్ ఈవీ లాంచ్ త్వరలో - కారు ఎలా ఉండవచ్చు?
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Embed widget