అన్వేషించండి

Arjuna award : ఏపీ అంధ క్రికెటర్‌కు అర్జున అవార్డు , అజయ్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం

Arjuna award: ఆంధ్రప్రదేశ్‌ పల్నాడు జిల్లాకు చెందిన అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి అర్జున అవార్డుకు ఎంపికయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) పల్నాడు జిల్లా(Palnadu District)కు చెందిన అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి(Valloori Ajay Kumar Reddy) అర్జున అవార్డు(Arjuna Award )కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన భారత్ అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. మాచర్ల(Macharla)లో పుట్టి పెరిగి..  నరసరావుపేట(Narasaraopeta)లో విద్యాభ్యాసం పూర్తి చేసిన అజయ్ కుమార్.... అక్కడే క్రికెట్ ఆడటం నేర్చుకున్నారు. అంచలంచెలుగా అంధ క్రికెట్‌లో రాణిస్తూ భారత జట్టుకు ఆడటంతో పాటు నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు.  అర్జున అవార్డుకు అజయ్ ఎంపిక కావటంతో పలువురు అభినందనలు తెలిపారు. Image
 
ఏపీకి అవార్డులు
కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికిగానూ జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ బుధవారం ఖేల్ రత్న(Khel Ratna Award), ద్రోణాచర్య(Dronacharya Award), అర్జున అవార్డు (Arjuna Awards 2023)లను ప్రకటించింది. బ్యాడ్మింటన్ ఆటగాళ్లు చిరాగ్ శెట్టి (Chirag Shetty), ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురానికి చెందిన రాంకిరెడ్డి సాత్విక్ సాయి రాజ్‌ (Satwiksairaj Rankireddy)కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు (Major Dhyan Chand Khel Ratna Award)ను ప్రకటించారు. క్రీడల్లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన మరో 26 మందిని అర్జున అవార్డు వరించింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami )కి కేంద్రం అర్జున అవార్డు ప్రకటించింది.  అయిదుగురు కోచ్ లకు ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు. 
Image
Arjuna award : ఏపీ అంధ క్రికెటర్‌కు అర్జున అవార్డు , అజయ్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం
 
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023 గ్రహీతలు
1. చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి(Chirag Shetty) (బ్యాడ్మింటన్)
2. రంకిరెడ్డి సాత్విక్ సాయి రాజ్(Satwiksairaj Rankireddy) (బ్యాడ్మింటన్)
 
అర్జున అవార్డులు 2023 విజేతలు వీరే..
1. ఓజస్ ప్రవీణ్ డియోటలే(Ojas Pravin Deotale) (ఆర్చర్)
2. అదితి గోపీచంద్ స్వామి (ఆర్చర్)(Aditi Gopichand Swamy (Archer)
3. ఎం శ్రీశంకర్ (అథ్లెటిక్స్)(M Srishankar (Athletics)
4. పారుల్ చౌదరి (అథ్లెటిక్స్)(Parul Chaudhary (Athletics)
5. మొహమీద్ హుసాముద్దీన్ (బాక్సింగ్)(Mohamed Husamuddin (Boxing)
6. ఆర్ వైశాలి (చెస్)(R Vaishali (Chess)
7. మహ్మద్ షమీ (క్రికెట్)(Mohammed Shami (Cricket)
8. అనూష్ అగర్వాలా (ఈక్వెస్ట్రియన్)(Anush Agarwala (Equestrian)
9. దివ్యకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్)(Divyakriti Singh (Equestrian Dressage)
10. దీక్షా దాగర్ (గోల్ఫ్)(Deeksha Dagar (Golf)
11. క్రిషన్ బహదూర్ పాఠక్ (హాకీ)(Krishan Bahadur Pathak (Hockey)
12. సుశీల చాను (హాకీ)((Sushila Chanu (Hockey)
13. పవన్ కుమార్ (కబడ్డీ)(Pawan Kumar (Kabaddi)
14. రీతు నేగి (కబడ్డీ)(Ritu Negi (Kabaddi)
15. నస్రీన్ (ఖో-ఖో)(Nasreen (Kho-Kho)
16. పింకి (లాన్ బౌల్స్)(Pinky (lawn bowls)
17. ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్)(Aishwari Pratap Singh Tomar (Shooting)
18. ఈషా సింగ్ (షూటింగ్)(Esha Singh (Shooting)
19. హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్)(Harinder Pal Singh Sandhu (Squash)
20. అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్)(Ahika Mukherjee (Table Tennis)
21. సునీల్ కుమార్ (రెజ్లింగ్)(Sunil Kumar (Wrestling)
22. ఆంటిమ్ (రెజ్లింగ్)(Antim (Wrestling)
23. నౌరెమ్ రోషిబినా దేవి (వుషు)(Naurem Roshibina Devi (Wushu)
24. శీతల్ దేవి (పారా ఆర్చరీ)(Sheetal Devi (Para Archery)
25. ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్)(Illuri Ajay Kumar Reddy (Blind Cricket)
26. ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్)(Prachi Yadav (Para Canoeing)
 
అత్యుత్తమ కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డు 2023..
1. లలిత్ కుమార్ (రెజ్లింగ్)
2. R. B. రమేష్ (చెస్)
3. మహావీర్ ప్రసాద్ సైనీ (పారా అథ్లెటిక్స్)
4. శివేంద్ర సింగ్ (హాకీ)
5. గణేష్ ప్రభాకర్ దేవ్రుఖ్కర్ (మల్లఖాంబ్)
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MI vs DC Highlights: కెప్టెన్ హర్మన్ ప్రీత్ విధ్వంసం..ఢిల్లీపై 50 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
కెప్టెన్ హర్మన్ ప్రీత్ విధ్వంసం..ఢిల్లీపై 50 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
Hindu Killed in Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
Vaa Vaathiyaar Release Date : సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు

వీడియోలు

Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MI vs DC Highlights: కెప్టెన్ హర్మన్ ప్రీత్ విధ్వంసం..ఢిల్లీపై 50 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
కెప్టెన్ హర్మన్ ప్రీత్ విధ్వంసం..ఢిల్లీపై 50 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
Hindu Killed in Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
Vaa Vaathiyaar Release Date : సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Embed widget