అన్వేషించండి

Asian Champions Trophy Hockey 2021: పాకిస్థాన్ పై భారత్ గెలుపు.. ఖాతాలోకి కాంస్య పతాకం

పురుషులు హాకీ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ కాంస్య పతకం గెలుచుకుంది. 4-3తో తేడాతో పాక్ ను ఓడించింది.

హాకీ ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో పాక్ పై భారత్ గెలిచింది.  మూడో స్థానం కోసం జరిగిన ఈ పోరులో భారత్‌.. పాకిస్థాన్ ను 4-3 తేడాతో ఓడించింది. కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా మన్‌ప్రీత్‌ సింగ్‌ నిలిచాడు.  భారత ఆటగాళ్లు హర్మన్‌ప్రీత్‌, అక్షదీప్‌సింగ్‌, వరుణ్‌ కుమార్‌, గుర్‌సాహిబిజిత్‌ సింగ్‌లు గోల్‌ చేశారు. 

భారత్​ తరఫున వైస్​కెప్టెన్​ హర్మన్ ​ప్రీత్​సింగ్​​.. ఒకటో నిమిషంలో.., సుమిత్ 45వ నిమిషంలో.., వరుణ్​​ కుమార్53వ నిమిషంలో, ఆకాశ్​దీప్​ సింగ్ 57వ నిమిషంలో ఒక్కో గోల్ చేశారు. అయితే పాకిస్థాన్ జట్టుకు.. అఫ్రజ్​, అబ్దుల్​ రానా, అహ్మద్​ నదీమ్ ఒక్కో గోల్​ అందించారు. మెుదటి నుంచి భారత ఆటగాళ్లు.. దూకుడుగా ఆడారు. నాలుగు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు వచ్చాయి. అయినా.. ఒకదానినే గోల్‌గా మలిచారు.

ఫస్ట్ క్వార్టర్‌ ముగిసే వరకు భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. పాకిస్థాన్‌  సైతం వెంటనే పుంజుకుని.. పదకొండో నిమిషంలో గోల్ చేసి స్కోరును 1-1 ఈక్వెల్ చేశారు. మూడో క్వార్టర్‌ ప్రారంభంలోనే.. 33వ నిమిషం వద్ద..  పాక్‌ ఆటగాడు అబ్దుల్‌ గోల్‌ కొట్టాడు. దీంతో.. 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది పాకిస్థాన్. 45వ నిమిషంలో భారత ఆటగాడు.. సుమిత్ గోల్‌ చేయగా.. మళ్లీ స్కోర్ 2-2 గా ఈక్వెల్ అయింది. 53వ నిమిషంలో వరుణ్ కుమార్‌, 57వ నిమిషం వద్ద ఆకాశ్‌ దీప్ తో భారత్ కు గోల్స్ వచ్చాయి. ఇక భారత్ 4-2తో ముందుకు వెళ్లింది. చివరిలో పాక్ గోల్ వేయడంతో.. స్కోర్ 4-3గా నమోదైంది. దీంతో భారత్ కాంస్యం గెలుచుకుంది.

అయితే లీగ్ దశ మ్యాచ్‌ల్లో ఓటమి తెలియని భారత జట్టు కీలక సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆసియా ఛాంపియన్స్‌ హాకీ టోర్నమెంట్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్‌ భారత్‌.. ఆ మ్యాచ్ లో అంచనాలను నిలబెట్టుకోలేకపోయింది. జపాన్‌ చేతిలో 5-3 తేడాతో ఓటమి పాలైంది. ఫైనల్‌ చేరకుండానే భారత్ పోరు ముగిసింది. మూడో స్థానం కోసం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో గెలిచింది.

Asian Champions Trophy Hockey 2021: పాకిస్థాన్ పై భారత్ గెలుపు.. ఖాతాలోకి కాంస్య పతాకం

Also Read: IPL Auction 2022: ఐపీఎల్ వేలం తేదీలు వచ్చేశాయి..! ఫిబ్రవరిలోనే.. బెంగళూరులో

Also Read: India vs South Africa: హైదరాబాదీ సిరాజ్‌పై సచిన్‌ ప్రశంసలు.. ఎందుకంటే?

Also Read: INDIA vs SOUTH AFRICA : కుర్రాళ్లను స్పెషల్‌ డిన్నర్‌కు తీసుకెళ్లిన ద్రవిడ్‌.. ఆటగాళ్లంతా హ్యాపీ హ్యాపీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Rohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP DesamPBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షోPunjab Kings Last Over Thrillers | PBKS vs MI | అన్నీ ఆఖరి ఓవర్ వరకూ లాక్కొస్తున్న పంజాబ్ | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
Hardik Pandya Fitness: పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
My Dear Donga Movie Review - మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
Inter Exam Fee: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?
Share Market Opening Today: బాంబులు అక్కడ, పతనం ఇక్కడ - స్టాక్‌ మార్కెట్‌లో హై టెన్షన్‌
బాంబులు అక్కడ, పతనం ఇక్కడ - స్టాక్‌ మార్కెట్‌లో హై టెన్షన్‌
Embed widget