అన్వేషించండి

India vs South Africa: హైదరాబాదీ సిరాజ్‌పై సచిన్‌ ప్రశంసలు.. ఎందుకంటే?

మహ్మద్‌ సిరాజ్‌పై దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. అతడి బౌలింగ్‌లో ఏదో కొత్తదనం కనిపిస్తుందని పేర్కొన్నారు.

టీమ్‌ఇండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. అతడి బౌలింగ్‌లో ఏదో కొత్తదనం కనిపిస్తుందని పేర్కొన్నారు. కెప్టెన్‌ ఎప్పుడు అడిగినా ఉత్సాహంగా బౌలింగ్ చేస్తాడని వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో అతడు కీలక బౌలర్‌గా అవతరించే అవకాశం ఉందన్నారు.  'బ్యాక్‌స్టేజ్‌ విత్‌ బొరియా' కార్యక్రమంలో సచిన్‌ మాట్లాడారు.

'సిరాజ్‌ రనప్‌ ఎంతో బాగుంటుంది. అతడు ఉత్సాహంగా కనిపిస్తాడు. మైదానంలో చూసినప్పుడు అతడు వేసిది తొలి ఓవరో, చివరి ఓవరో గుర్తించలేరు. ఎందుకంటే అడిగిన ప్రతిసారీ అతడు బౌలింగ్‌కు వస్తాడు. ఇది నాకెంతో నచ్చుతుంది. అతడి బాడీ లాంగ్వేజ్‌ పాజిటివ్‌గా ఉంటుంది. గతేడాది ఆస్ట్రేలియాలోనూ ఇదే కనిపించింది. అతడు వేగంగా నేర్చుకుంటాడు. అరంగేట్రం మ్యాచులో అతడు తొలిసారి ఆడుతున్నట్టే అనిపించలేదు. ఎంతో పరిణతి కనిపించింది. తన స్పెల్‌ను ఎంతో అందంగా నిర్మించుకున్నాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ప్రతిసారి కొత్త వ్యూహాలు అమలు చేశాడు' అని సచిన్‌ వివరించారు.

సచిన్‌ స్పందనకు సిరాజ్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేశాడు. 'థాంక్యూ సచిన్‌ సర్‌. మీ నుంచి ఇలాంటి మాటలు రావడం నాకెంతో స్ఫూర్తిదాయకం. నా దేశం కోసం ఎప్పుడూ అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నిస్తాను. స్టే వెల్‌ సర్‌' అని సిరాజ్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం అతడు దక్షిణాఫ్రికాలో ఉన్న సంగతి తెలిసిందే. సఫారీలతో మూడు టెస్టుల సిరీసు కోసం సిరాజ్‌ కఠోరంగా సాధన చేస్తున్నాడు. తొలి టెస్టులో అతడికి చోటు దొరికే అవకాశం ఉంది.

Also Read: BWF World Championships Finals: 'కిర్రాక్‌' కిదాంబి అనేలోపే..! ప్రపంచ ఛాంప్‌కు పాయింట్‌ దూరంలో ఆగిన శ్రీకాంత్‌!

Also Read: Ashwin on Ravi Shastri: శాస్త్రి మాటలు విన్నాక.. 'బస్సు కింద పడేసి తొక్కేసినట్టు' అనిపించిందన్న అశ్విన్‌!

Also Read: IND vs SA: టెస్టు సిరీసు ముందు సఫారీలకు షాక్‌..! ఆ భయంకర పేసర్‌ సిరీసు నుంచి ఔట్‌!

Also Read: South Africa vs India: కోచ్‌ ద్రవిడ్‌ రికార్డుకే ఎసరు పెట్టిన కెప్టెన్‌ కోహ్లీ

Also Read: BWF Rankings: రెండేళ్ల తర్వాత టాప్‌-10లోకి కిదాంబి శ్రీకాంత్‌.. లక్ష్యకు కెరీర్‌ బెస్ట్‌

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Elections 2024: ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
Telugu Movies: 'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా
'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Shivam Dube Sixers vs LSG IPL 2024 | ధనాధన్ సిక్సులతో దంచికొడుతున్న శివమ్ దూబే | ABP DesamMarcus Stoinis Century vs CSK | ఛేజింగ్ సూపర్ సెంచరీ కొట్టినా స్టాయినిస్ కు ఆ లక్ లేదు | ABP DesamMarcus Stoinis Century vs CSK | స్టాయినిస్ అద్భుత పోరాటంతో చెన్నైను ఓడించిన లక్నో | IPL 2024 | ABPCSK vs LSG Match Highlights | ఇంటా బయటా రెండు చోట్ల చెన్నైను ఓడించిన లక్నో | IPL 2024 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Elections 2024: ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
Telugu Movies: 'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా
'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Embed widget