అన్వేషించండి

Today Panchang 19th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి

కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...

మే 19 గురువారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 19- 05 - 2022
వారం: గురువారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బహుళపక్షం

తిథి  :  చవితి గురువారం రాత్రి 12.46 వరకు తదుపరి పంచమి
వారం : గురువారం
నక్షత్రం:  మూల ఉదయం 9.32 తదుపరి పూర్వాషాడ
వర్జ్యం :  ఉదయం .8.01 నుంచి 9.31  వరకు తిరిగి సాయంత్రం 6.28 నుంచి 7.57 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 9.48 నుంచి 10.39 వరకు తిరిగి మధ్యాహ్నం 2.57 నుంచి 3.48 వరకు
అమృతఘడియలు  :  రాత్రితెల్లవారుజామున 3.24 నుంచి 4.53 వరకు
సూర్యోదయం: 05:31 
సూర్యాస్తమయం : 06:21

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

గురువారం కొందరు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే మరికొందరు సాయిబాబాను పూజిస్తారు. శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి

ఓం సాయినాథాయ నమః
ఓం లక్ష్మీ నారాయణాయ నమః
ఓం శ్రీ రామకృష్ణ మారుత్యాది రూపాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం గోదావరీతట శిరడీ వాసినే నమః
ఓం భక్త హృదాలయాయ నమః
ఓం సర్వహృద్వాసినే నమః
ఓం భూతావాసాయ నమః
ఓం భూత భవిష్యద్భావవర్జతాయ నమః
ఓం కాలాతీ తాయ నమః || 10 ||
ఓం కాలాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కాల దర్పదమనాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం అమర్త్యాయ నమః
ఓం మర్త్యాభయ ప్రదాయ నమః
ఓం జీవాధారాయ నమః
ఓం సర్వాధారాయ నమః
ఓం భక్తా వన సమర్థాయ నమః
ఓం భక్తావన ప్రతిజ్ఞాయ నమః || 20 ||
ఓం అన్నవస్త్రదాయ నమః
ఓం ఆరోగ్యక్షేమదాయ నమః
ఓం ధన మాంగల్యదాయ నమః
ఓం బుద్ధీ సిద్ధీ దాయ నమః
ఓం పుత్ర మిత్ర కళత్ర బంధుదాయ నమః
ఓం యోగక్షేమ మవహాయ నమః
ఓం ఆపద్భాంధవాయ నమః
ఓం మార్గ బంధవే నమః
ఓం భుక్తి ముక్తి సర్వాపవర్గదాయ నమః
ఓం ప్రియాయ నమః || 30 ||
ఓం ప్రీతివర్ద నాయ నమః
ఓం అంతర్యానాయ నమః
ఓం సచ్చిదాత్మనే నమః
ఓం ఆనంద దాయ నమః
ఓం ఆనందదాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం జ్ఞాన స్వరూపిణే నమః
ఓం జగతః పిత్రే నమః || 40 ||
ఓం భక్తా నాం మాతృ దాతృ పితామహాయ నమః
ఓం భక్తా భయప్రదాయ నమః
ఓం భక్త పరాధీ నాయ నమః
ఓం భక్తానుగ్ర హకాతరాయ నమః
ఓం శరణాగత వత్సలాయ నమః
ఓం భక్తి శక్తి ప్రదాయ నమః
ఓం జ్ఞాన వైరాగ్యదాయ నమః
ఓం ప్రేమప్రదాయ నమః
ఓం సంశయ హృదయ దౌర్భల్య పాపకర్మవాసనాక్షయక రాయ నమః
ఓం హృదయ గ్రంధభేద కాయ నమః || 50 ||
ఓం కర్మ ధ్వంసినే నమః
ఓం శుద్ధసత్వ స్ధితాయ నమః
ఓం గుణాతీ తగుణాత్మనే నమః
ఓం అనంత కళ్యాణగుణాయ నమః
ఓం అమిత పరాక్ర మాయ నమః
ఓం జయినే నమః
ఓం జయినే నమః
ఓం దుర్దర్షా క్షోభ్యాయ నమః
ఓం అపరాజితాయ నమః
ఓం త్రిలోకేసు అవిఘాతగతయే నమః
ఓం అశక్యర హితాయ నమః || 60 ||
ఓం సర్వశక్తి మూర్త యై నమః
ఓం సురూపసుందరాయ నమః
ఓం సులోచనాయ నమః
ఓం మహారూప విశ్వమూర్తయే నమః
ఓం అరూపవ్యక్తాయ నమః
ఓం చింత్యాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం సర్వాంత ర్యామినే నమః
ఓం మనో వాగతీతాయ నమః
ఓం ప్రేమ మూర్తయే నమః || 70 ||
ఓం సులభ దుర్ల భాయ నమః
ఓం అసహాయ సహాయాయ నమః
ఓం అనాధ నాధయే నమః
ఓం సర్వభార భ్రతే నమః
ఓం అకర్మానే కకర్మాను కర్మిణే నమః
ఓం పుణ్య శ్రవణ కీర్త నాయ నమః
ఓం తీర్ధాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సతాంగ తయే నమః
ఓం సత్పరాయణాయ నమః || 80 ||
ఓం లోకనాధాయ నమః
ఓం పావ నాన ఘాయ నమః
ఓం అమృతాంశువే నమః
ఓం భాస్కర ప్రభాయ నమః
ఓం బ్రహ్మచర్యతశ్చర్యాది సువ్రతాయ నమః
ఓం సత్యధర్మపరాయణాయ నమః
ఓం సిద్దేశ్వరాయ నమః
ఓం సిద్ద సంకల్పాయ నమః
ఓం యోగేశ్వరాయ నమః
ఓం భగవతే నమః || 90 ||
ఓం భక్తావశ్యాయ నమః
ఓం సత్పురుషాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం సత్యతత్త్వబోధ కాయ నమః
ఓం కామాదిష డైవర ధ్వంసినే నమః
ఓం అభే దానందానుభవ ప్రదాయ నమః
ఓం సర్వమత సమ్మతాయ నమః
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః
ఓం శ్రీ వేంకటేశ్వర మణాయ నమః
ఓం అద్భుతానంద చర్యాయ నమః || 100 ||
ఓం ప్రపన్నార్తి హరయ నమః
ఓం సంసార సర్వ దు:ఖక్షయకార కాయ నమః
ఓం సర్వ విత్సర్వతోముఖాయ నమః
ఓం సర్వాంతర్భ హిస్థితయ నమః
ఓం సర్వమంగళ కరాయ నమః
ఓం సర్వాభీష్ట ప్రదాయ నమః
ఓం సమర సన్మార్గ స్థాపనాయ నమః
ఓం సచ్చిదానంద స్వరూపాయ నమః
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః || 108 ||

Also Read:  శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే

Also Read: దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
BSNL Special Plan: సింగిల్ రీఛార్జ్‌తో 425 రోజుల వ్యాలిడిటీ, 850 జీబీ డేటా - జనవరి 16 వరకే బీఎస్ఎన్ఎల్ ఆఫర్!
సింగిల్ రీఛార్జ్‌తో 425 రోజుల వ్యాలిడిటీ, 850 జీబీ డేటా - జనవరి 16 వరకే బీఎస్ఎన్ఎల్ ఆఫర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Swimmer Shyamala Swimming Vizag to Kakinada | 52ఏళ్ల వయస్సులో 150 కిలోమీటర్లు సముద్రంలో ఈత | ABP DesamAus vs Ind 5th Test Day 2 Highlights | ఆసక్తికరంగా మారిపోయిన సిడ్నీ టెస్టు | ABP DesamRohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
BSNL Special Plan: సింగిల్ రీఛార్జ్‌తో 425 రోజుల వ్యాలిడిటీ, 850 జీబీ డేటా - జనవరి 16 వరకే బీఎస్ఎన్ఎల్ ఆఫర్!
సింగిల్ రీఛార్జ్‌తో 425 రోజుల వ్యాలిడిటీ, 850 జీబీ డేటా - జనవరి 16 వరకే బీఎస్ఎన్ఎల్ ఆఫర్!
Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
Hyderabad Regional Ring Road : తెలంగాణ రూపురేఖల్ని మార్చనున్న ఆర్ఆర్ఆర్ - ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు
తెలంగాణ రూపురేఖల్ని మార్చనున్న ఆర్ఆర్ఆర్ - ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు
Game Changer Pre Release Event Highlights: 'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
HYDRA: ప్రజలకు 'హైడ్రా' కమిషనర్ కీలక సూచన - కంప్లైంట్ చేయాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి
ప్రజలకు 'హైడ్రా' కమిషనర్ కీలక సూచన - కంప్లైంట్ చేయాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి
Embed widget