అన్వేషించండి

Horoscope Prediction: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం

Horoscope Prediction: జ్యోతిష్యశాస్త్రంలోని పన్నెండు రాశుల్లో కేవలం మూడు రాశులకు దెయ్యాలు, భూతాలు కనిపిస్తాయట. ఆ రాశులలో జన్మిచిన వారికి అతీంద్రీయ శక్తులు ఉటాయట. ఆ రాశులేటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Horoscope Prediction: హిందూ పురాణాల ప్రకారం పుట్టిన ప్రతి మనిషికి జ్యోతిష్యశాష్ట్రం అనుసరించి జాతక విశ్లేషణ చేస్తారు. అయితే ఈ జాతక విశ్లేషణ అనేది ఆ వ్యక్తి జాతక చక్రంలోని రాశుల కదలికల ఆధారంగా చెప్తుంటారు. జ్యోతిష్యశాస్త్రంలో పన్నెండు రాశులు, 27 నక్షత్రాలు ఉంటాయి.  అయితే జ్యోతిష్యశాస్త్రంలోని పన్నెండు రాశులలో  మూడు రాశులకు మాత్రం ప్రత్యేక స్థానం ఉందంటున్నారు పండితులు. ఆ మూడు రాశులలో జన్మించిన వ్యక్తులకు అతీంద్ర శక్తులు ఉంటాయట. వారు స్వయంగా ఆత్మలను చూస్తారట. ఆత్మలతో మాట్లాడతారట. అయితే ఇంతకీ ఆ మూడు ఆత్మలు ఏవీ.. ఇంకా వాటికున్న ప్రత్యేకతలేంటి. అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

 జ్యోతిష్యశాష్ట్రంలోని పన్నెండు రాశుల ఆధారంగానే మనుషుల గుణగణాలను వారి భూత భవిష్యత్‌ వర్తమానాలను పండితుల అంచనా వేస్తుంటారు. మీరు సరిగ్గా గమనిస్తే మనలో కొంత మంది తరచుగా మౌనంగా ఉండిపోతుంటారు. లేదా ఆకాశం వైపు అలాగే చూస్తుంటారు. లేదా ఈ ప్రపంచంతో తమకు ఏమీ సంబందం లేనట్టుగా ఉండిపోతుంటారు.  ఈ తరహా వ్యక్తులు కొన్ని ప్రత్యేకమైన వస్తువుల్ని తమ దగ్గర ఉంచుకుంటారు. అలాగే  తాము అందరిలా లేమన్న విషయం తెలుసుకున్నా బయటపడరట. మరికొంత మంది ఆత్మలతో డైరెక్టుగా మాట్లాడుతుంటారు. ఇదే వియషంయ జ్యోతిష్య పండితులు కూడా చెప్తుంటారు. మిగతా వారు చూడలేని వాటిని వీళ్లు చూడగలరు అంటున్నారు. ఈ లక్షణాలకు  కారణం.  వారి బర్త్‌ చార్ట్‌లో ఎనిమిదవ, పన్నెండవ గ్రహాలకు సంబంధం ఉందంటున్నారు. అలాగే అందరికీ దష్టిని ఇచ్చే చంద్రగ్రహం, బుధ గ్రమం ఈ రాశుల వారికి మాత్రం బలాన్ని ఇస్తాయట.

ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!

మిథున రాశి: మిధున రాశికి అదిపతి బుధగ్రమం. దీన్ని సమాచార గ్రహంగా కూడా చెబుతారు. దీని సమాచారం పాతాళంలోని చీకటి నదుల వరకు విస్తరించి ఉంటుంది. మిధున రాశి వారు. అపరిచితులు, దెయ్యాలు గ్రహాంతర వాసుల నుంచి రహస్యాలను వినడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారట. వీరు చాలా తెలివైన వారు. నిద్రపోతున్నపుడు కూడా వీరు స్పష్టమైన కలలను కంటు ఉంటారట. వీరు ఇతరులు భయపడే నిగూఢ అంశాలపై కూడా మాట్లాడేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారట.  

వృశ్చికరాశి: వృశ్చిక రాశిలో జన్మిచిన వ్యక్తలు ఎప్పుడూ శృంగారం, మరణం, రహస్యాలు, నిగూఢ క్రీడలు, సందేహాస్పదం, అవిశ్రాంత ఆత్మలు, పునర్జమ్మ వంటి అంశాలకు సంబంధించిన వాటిపై ఆసక్తి చూపుతారట.  ఈ రాశి వారికి స్వచ్చమైన జలశక్తి ఉంటుందట. ఇది అంతర్‌ దృష్టిని కలిగిస్తుంది. వీరు ఎవరినైనా అనుమానిస్తే ఆ అనుమానం కరెక్టు అవుతుందట. వీరు లోకాన్ని ఈజీగా చదివేస్తారట. లోకం తీరు, పరిణామాలు వంటి వాటిని  ఎంతో తేలిగ్గా చూడగలరట. వృశ్చిక రాశి వారు  అతీంద్రీయ శక్తుల పట్ల  బాగా ఆకర్షితులవుతారని..  వీరిని ఎవరూ అంత ఈజీగా మోసం చేయ్యలేరని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.  

మీనరాశి:  మీనరాశిలో పుట్టిన వ్యక్తులను వరుణ గ్రహం పాలిస్తూ ఉంటుందట. ఇది సంకేతాలు, దృశ్యాలు, భ్రమలు, మార్మిక అంశాలతో సంబంధం ఉండే గ్రహం. వీరు అపరిచితులు, తేలియాడు ఆత్మల శక్తులు, మానసిక శిథిలాలు వంటి అసాధారణమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారట. ఈ రాశివారు ఆత్మల్ని చూడగలరు. వాటితో మాట్లాడగలరు. అతీంద్రీయ అంశాల్లో వీరు జోక్యం చేసుకుంటారు. అయితే వీరు జీవితాన్ని ఒకేవైపు కాకుండా రెండు వైపులా చూడగలరట.  ఓ వైపు అతీంద్రీయ అంశాల్ని పరిశీలిస్తూనే మరోవైపు సాధారణ ప్రపంచంలోనూ జీవించేలా ఈ రాశి వారు కచ్చితంగా సరిహద్దును విభజించుకోగలరని పండితులు సూచిస్తున్నారు. 

   NOTE: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంధాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక ఆంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు ఏబీపీ దేశం ఎలాంటి బాధ్యత తీసుకోదు. సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఏబీపీ దేశం, ఏబీపీ నెట్వర్క్ విషయాలను ధృవీకరించడం లేదు

ALSO READ: పొరపాటున కూడా చెత్త కుండీని ఇంట్లో ఈ దిక్కున పెట్టకండి. లేదంటే ధన నష్టం వాటిల్లుతుందట

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Salman Khan Revanth Reddy: హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
Begging banned in AP:  ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది: కేటీఆర్
500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది: కేటీఆర్
IND vs AUS 2nd T20 Highlights:బుమ్రా-చక్రవర్తి శ్రమ విఫలం, అభిషేక్ అర్ధ సెంచరీ వృథా; రెండో T20లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
బుమ్రా-చక్రవర్తి శ్రమ విఫలం, అభిషేక్ అర్ధ సెంచరీ వృథా; రెండో T20లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
Advertisement

వీడియోలు

వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!
ఏసయ్యే నన్ను నడిపించాడు.. విక్టరీ తర్వాత కన్నీళ్లతో జెమీమా
ఫైటింగ్ సెంచరీతో ఫైనల్ బెర్త్ తెచ్చింది..  పిచ్ మీద పడి చిన్నపిల్లలా ఏడ్చింది
పనికిరాదని పక్కన కూర్చోబెట్టారు.. పోరాడి ఫైనల్‌కి తీసుకెళ్ళింది
వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా.. దశాబ్దాల కలకి అడుగు దూరంలో..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Salman Khan Revanth Reddy: హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
Begging banned in AP:  ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది: కేటీఆర్
500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది: కేటీఆర్
IND vs AUS 2nd T20 Highlights:బుమ్రా-చక్రవర్తి శ్రమ విఫలం, అభిషేక్ అర్ధ సెంచరీ వృథా; రెండో T20లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
బుమ్రా-చక్రవర్తి శ్రమ విఫలం, అభిషేక్ అర్ధ సెంచరీ వృథా; రెండో T20లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
Madalasa Sharma : ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్! - 17 ఏళ్లకే వదిలేసి వెళ్లిపోవాలనుకున్నా... హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్! - 17 ఏళ్లకే వదిలేసి వెళ్లిపోవాలనుకున్నా... హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
Telangana Congress: మంత్రి పదవులు ఆశించిన వారికి ఇతర పదవులు - రాజగోపాల్ రెడ్డికి అక్కడా నిరాశే !
మంత్రి పదవులు ఆశించిన వారికి ఇతర పదవులు - రాజగోపాల్ రెడ్డికి అక్కడా నిరాశే !
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు  అవసరమైన చోట అదరగొట్టేసింది..!
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు అవసరమైన చోట అదరగొట్టేసింది..!
New Rules From November 1:బ్యాంకింగ్ రూల్స్ నుంచి ఆధార్ వరకు నవంబర్ నుంచి వస్తున్న 5 పెద్ద మార్పులు ఇవే!
బ్యాంకింగ్ రూల్స్ నుంచి ఆధార్ వరకు నవంబర్ నుంచి వస్తున్న 5 పెద్ద మార్పులు ఇవే!
Embed widget