అన్వేషించండి

Nirjala Ekadashi 2025 : నిర్జల ఏకాదశి నాడు ఈ చెట్లకు నీరు సమర్పించండి!

Nirjala Ekadashi 2025: నిర్జల ఏకాదశి 2025 నాడు శ్రీ మహా విష్ణువును పూజించడంతో పాటు కొన్ని ప్రత్యేక చెట్లను పూజించాలి. వాటికి నీరు సమర్పించడం, చెట్టు దగ్గర దీపం వెలిగించి నమస్కరించడం ముఖ్యం..

Nirjala Ekadashi :  జ్యేష్ఠ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నీటి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఈ నెనలలో జ్యేష్ఠపౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశిగా జరుపుకుంటారు.  ఈ ఏడాది నిర్జల ఏకాదశి జూన్ 06 శుక్రవారం వచ్చింది.  

నిర్జల ఏకాదశి మాత్రమే కాదు ఈ నెలలో వచ్చే పండుగలన్నీ నీటితో ముడిపడే ఉంటాయి. నీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి, ఈ రోజున ఆహారం  నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు .  
 
ఏకాదశి  శ్రీ మహా విష్ణువుకు అంకితం చేసిన రోజు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ నిర్జల ఏకాదశి రోజు ప్రత్యేకంగా కొన్ని చెట్లకు నీరు సమర్పించాలి. ఇది అనుసరించకపోతే ఈ ఏకాదశి రోజు ఆచరించే ఉపవాస ఫలితం అసంపూర్ణం అంటారు పండితులు.  

నిర్జల ఏకాదశి రోజు ఏ చెట్లను పూజించాలి?

రావి చెట్టు

జ్యేష్ఠ మాసంలో నిర్జల ఏకాదశి రోజున రావి చెట్టును పూజించే ఆచారం ఉంది. ఈ చెట్టులో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారు. ఈ రోజున రావి చెట్టును పూజిస్తే ముగ్గురు దేవతలు,  పితృదేవతలు కూడా సంతోషిస్తారు.లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుందట.అందుకే ఈ ఏకాదశి రోజు రావిచెట్టుకి నీటిని సమర్పించడం, పూజించడం అత్యంత ప్రధానం అంటారు. రావి చెట్టుకు నీటిలో పాలు మరియు నల్ల నువ్వులు కలిపి సమర్పించడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు.

ఉసిరి చెట్టు

ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు లక్ష్మీసమేతంగా కొలువై ఉంచాడని చెబుతారు. అందుకే నిర్జల ఏకాదశి రోజు ఉసిరి చెట్టుకి నీటిని సమర్పించడం అత్యంత శుభఫలితాలను ఇస్తుంది. ఈ చెట్టు మొదలు దగ్గర దీపం వెలిగించి, పచ్చి పాలు నివేదించి..భక్తి శ్రద్ధలతో పూజ చేయండి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని, బంధం బలపడుతుందని చెబుతారు. 

తులసి

నిర్జల ఏకాదశి రోజున తులసిని పూజించేటప్పుడు దీపం వెలిగించాలి. తులసి అనుగ్రహం ఉంటే వైవాహిక జీవితంలో సంతోషం వెల్లి విరుస్తుందంటారు పండితులు. తులసి చుట్టూ ఈ రోజు 11 సార్లు ప్రదక్షిణ చేయండి.

శ్లోకం
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాథారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||

శ్రీమతే విష్ణుభక్తాయ శంఖచక్రాదిధారిణే |
వారుణీ కీర్తి సహితాయానంతాయాస్తు మంగళమ్ ||

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే. దీనిని పరిగణలోకి తీసుకునే ముందు  మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు. 

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

పాకిస్థాన్‌ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

బుధవారం ఏ దేవుడిని పూజించాలి?చదవాల్సిన శ్లోకాలు, పూజా విధానం, నైవేద్యం తెలుసుకోండి!
బుధవారం ఏ దేవుడిని పూజించాలి?చదవాల్సిన శ్లోకాలు, పూజా విధానం, నైవేద్యం తెలుసుకోండి!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Embed widget