మనిషి నాశనానికి ఈ ఆరే కారణం
అదుపు లేని కోరిక నాశనానికి మూలం
ఒక్క క్షణం కోపం, ఆవేశం జీవితాంతం బాధను మిగుల్చుతుంది
లాభం కోసం నీతిని మరిచిపోవడం నాశనానికి మార్గం
తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా శాశ్వతంగా మిమ్మల్ని నాశనం చేస్తుంది
అహంకారం ఉన్నచోట జ్ఞానానికి అవకాశం ఉండదు
ఇతరుల విజయాన్ని చూసి సంతోషించలేకపోడమే మీ పతనానికి దారి తీస్తుంది
మీలో ఉన్న లోపాన్ని గుర్తించి మార్చుకుంటే విజయం మీ సొంతం