ఇంట్లో పూజగదిలో తప్పకుండా ఇవి ఉండాలి

ఇంట్లో పూజగది నిండా దేవుడి ఫొటోలు అలంకరిస్తారు. వాటిలో పాటూ ఇవి కూడా ఉండాలి

అక్షింతలు, గోమాత ఫొటో పూజా మందిరంలో ఉండాలి

గవ్వలు, తామర గింజలు లక్ష్మీదేవి దగ్గర ఉంచితే మంచిది

సాలగ్రామాలను పూజా మందిరంలో ఉంచితే శుభం జరుగుతుంది

పచ్చ కర్పూరం, ఛత్రం , చామరం, శంఖం ఇవన్నీ మందిరంలో ఉంచాలి

గాజులు, పాదరసం, గంధపు చెక్క పూజా మందిరంలో పెడితే మంచిది

వెండితో పూలు, నెమలి ఫించం, గంగాజలం పూజా మందిరంలో ఉంచాలి

పూజా మందిరంలో భగవద్గీత ఉంచడం శుభప్రదం