గుడిలోకి సాక్సులు వేసుకెళ్తున్నారా?

ఆలయానికి వెళ్లేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో పండితులు స్పష్టంగా చెబుతున్నారు

ఆలయంలో ప్రధాన ద్వారానికి నమస్కరించిన తర్వాతే లోపల అడుగుపెట్టాలి

ప్రదక్షిణం ఎప్పుడూ ఎడమవైపు నుంచి కుడివైపు చేయాలి..

ఆలయం నుంచి వచ్చిన తర్వాత కాళ్లు కడుక్కోరాదు

ఎవరైనా శాష్టాంగ నమస్కారం చేస్తున్నపుడు వారి ముందు నుంచి వెళ్లకూడదు

ఆలయం లోపలకు సాక్సులు వేసే అలవాటు కూడా సరికాదంటారు పండితులు

విగ్రహానికి నేరుగా ఎదురుగా నిల్చోకూడదు

దేవుడి ఎదురుగా గంట కొట్టిన తర్వాత దాని కిందనే కొద్ది సేపు నిల్చోవాలి