ఏ రోజుల్లో కట్ చేయొచ్చు, ఎప్పుడు కట్ చేయకూడదు!
సెలవు రోజు అనుకుంటారు కానీ ఈ రోజు జుట్టు, గోర్లు కట్ చేస్తే అనుకోని బాధలు, అనారోగ్యం తప్పదు
ఈ రోజు జుట్టు, గోర్లు కట్ చేసుకోవచ్చు.. సుఖం, ఆరోగ్యం
ఈ రోజు జుట్టు, గోర్లు కట్ చేయరాదు - శత్రుభయం, అనర్థం
ఈ రోజు జుట్టు, గోర్లు కట్ చేసుకోవచ్చు - ఐశ్వర్యం, విజయం
ఈ రోజు జుట్టు, గోర్లు కట్ చేయొచ్చు - అభివృద్ధి సంతోషం
ఈ రోజు గోర్లు జుట్టు కట్ చేస్తే ఆర్థిక నష్టం తప్పదు
ఈ రోజు జుట్టు, గోర్లు కట్ చేస్తే అనారోగ్యం సమస్యలు వెంటాడుతాయట
అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, పండుగ రోజుల్లో గోర్లు - జుట్టు కట్ చేయడకూడదు