ఇలాంటి ఇల్లు కొనొద్దు..చాలా నష్టపోతారు!

కొత్త ఇల్లు తీసుకోవాలి అనుకునేవారు ఈ 9 నియమాలు తప్పనిసరిగా పరిశీలించడం మంచిది

కూడలిలో ఉండే ఇంటిని, డెడ్ ఎండ్ లో ఉండే ఇంటిని కొనుగోలు చేయొద్దు

ప్రధాన ద్వారం ముందు పెద్ద చెట్టు ఏదైనా ఉంటే ఆ ఇల్లు కొనొద్దు

పవర్ స్టేషన్ల పక్కన ఉండే ఇల్లు కొనుగోలు చేయకపోవడమే మంచిది

శ్మశానం, జైలు, హాస్పిటల్ ఎదురుగా ఉండే ఇల్లు కొనుగోలు చేయకూడదు

దక్షిణ దిశకు యముడు అధిపతి..ఈ దిశలో అతి తక్కువ మందికి మాత్రమే నప్పుతుంది..

మీ ఇంటికి ఉత్తర దిశలో పెద్ద బిల్డింగ్ ఉండి ..ఆ దిశలో వెళ్లేందుకు కూడా మార్గం లేకుంటే కొనొద్దు

ఇంటి మధ్యలో బాత్రూం , వంటగది ఉన్న ఇల్లులు కూడా కొనుగోలు చేయొద్దు

పెద్దగా రావొచ్చేమో కానీ ఇల్లు L షేర్ లో ఉంటే కొనకపోవడమే మంచిది

ఎవరైనా దివాలా తీసినతర్వాత ఇల్లు అమ్మితే అలాంటి ఇల్లు కొనుగోలు చేయొద్దు