ఇవి మీ పిల్లలకు నేర్పించండి విద్య, ఆరోగ్యం కోసం!
“ఓం హనుమతే నమః”
“ఓం ఆం బ్రిం హనుమతే శ్రీ రామ దూతాయ నమః”
ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమత్ ప్రచోదయాత్
మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి !!
అంజనానందం వీరం జానకీ శోక నాశనం|
కపీషమక్ష హంతారం వందే లంకాభయంకరం||
ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రి కమనీయ విగ్రహం|
పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం||
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం|
భాస్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం||
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా|
అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్||