కటికనేలపై పెట్టకూడని వస్తువులు ఇవే!

కొన్ని వస్తువులను కటిక నేలపై పెట్టకూడదని చెబుతారు పెద్దలు

భగవంతుడి ఎదురుగా వెలిగించే దీపాన్ని నేలపై పెట్టకూడదు..కింద ప్లేట్ కానీ, ఆకు కానీ పెట్టాలి

దేవుడి మందిరంలో ఉండే శివలింగాన్ని కూడా ఏదైనా ప్లేట్ లో ఉంచాలి కానీ నేలపై పెట్టకూడదు

సాలగ్రామాలను, శంఖాన్ని, తులసీ దళాలను కూడా కింద పెట్టకూడదు

కర్పూరాన్ని నేలపై ఉంచకూడదు.. ఏదైనా ప్లేట్లో ఉంచాలి

కర్పూరాన్ని నేలపై ఉంచకూడదు.. ఏదైనా ప్లేట్లో ఉంచాలి

జపమాలలను, రుద్రాక్షలు, యజ్ఞోపవీతం, పూజకు వినియోగించే గరికను కింద ఉంచకూడదు

బంగారం, రత్నం, ముత్యం లాంటి ఆభరణాలను కూడా కింద ఉంచకూడదు

పవిత్ర గ్రంధాలు, ఆవుపంచితం, తమల పాకులూ, పండ్లను నేలపై ఉంచకూడదు