పోప్ ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయసులో ఏప్రిల్‌ 21న కన్నుమూశారు.



న్యూమోనియా, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు.



పోప్ ఫ్రాన్సిస్ అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో 1936 డిసెంబర్‌ 17న జన్మించారు.



పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్‌ మారియో బెర్గోగ్లియో



జెస్యూట్‌ సొసైటీ నుంచి వచ్చిన ఫస్ట్‌ పోప్‌ పోప్ ఫ్రాన్సిస్



అమెరికా ఖండం నుంచి వచ్చిన మొదటి పోప్‌. 8వ శతాబ్ధం తర్వాత యూప్ వెలుపల నుంచి జన్మించిన మొదటి పోప్‌



పోప్ ఫ్రాన్సిస్ థియాలజీతోపాటు రసాయన శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.



వర్జిన్ మేరీకి ఇచ్చిన మాట ప్రకారం 1990 నుంచి టీవీ చూడటం మానేశారు పోప్ ఫ్రాన్సిస్