మీరు సమర్పించే ప్రసాదం

వచ్చే ప్రతిఫలం

Published by: RAMA

కొబ్బరికాయ

పనులకు ఆటంకం ఉండదు

అరటిపండు - సమస్త కార్యసిద్ధి

అరటి గుజ్జు - అప్పు బాధలు తొలగిపోతాయి

ఆపిల్

దారిద్ర్యం తొలగిపోతుంది

ఆరెంజ్

ఆగిన పనులు ప్రారంభమవుతాయి

సపోటా

సకాలంలో వివాహం

మామిడి

ఐశ్వర్యం పెరుగుతుంది

పనస పండు

శత్రువులపై విజయం సాధిస్తారు

ద్రాక్ష

సుఖసంతోషాలు , ఐశ్వర్యం

నేరేడు

శని దేవుడికి నివేదిస్తే మోకాళ్ళ నొప్పి వెన్ను నొప్పి తగ్గుతాయని విశ్వాసం